కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక రీచుల వద్ద లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా సిబ్బందికి వసూళ్లకు పాల్పడటంపై భద్రాద్రి కొత్తగూడెం టీజీఎండీసీ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్‌నాయక్‌కు ఓ లారీ యజమాని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనూ డబ్బులడుగుతున్నారంటూ.. వేధింపులకు పాల్పడుతున్నారని, మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఫోన్‌లో పీవోను లారీ యజమాని నిలదీశారు. ఈ ఆడియో సంభాషణ కాకతీయకు చిక్కింది. లారీ యజమాని, పీవోల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఈవిధంగా ఉంది..
ఇసుక దోపిడీపై.. భద్రాద్రి పీవోకు ఇసుక లారీ ఓనర్ ఫిర్యాదు.. కాకతీయకు చిక్కిన ఫోన్ కాల్ సంభాషణ
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


