epaper
Thursday, January 15, 2026
epaper

నాడు విద్యార్థి.. నేడు గ్రామ పాలకుడు

నాడు విద్యార్థి.. నేడు గ్రామ పాలకుడు
లావుడ్య పూర్ణకు అరుదైన గౌరవం
రేగ‌ళ్ల పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుల‌తో స‌త్కారం
స్కూల్ సమస్యల పరిష్కారానికి స‌ర్పంచ్‌ హామీ

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రేగళ్ల పెద్దతండా ఆశ్రమ పాఠశాల శనివారం ఓ అరుదైన ఘ‌ట‌న‌కు వేదికైంది. ఇరవై సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో అక్షరాభ్యాసం చేసిన లావుడ్య పూర్ణ, నేడు అదే గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై, అదే పాఠశాలలో ఉపాధ్యాయుల చేతుల మీదుగా సన్మానం పొందారు. అక్షరాలు నేర్పిన గడప వద్దే ప్రజాప్రతినిధిగా గౌరవం అందుకోవడంతో పూర్ణ భావోద్వేగానికి గుర‌య్యారు. నాడు పుస్తకాలు చేతబట్టి తరగతుల్లో కూర్చున్న విద్యార్థి, నేడు గ్రామ పాలన బాధ్యతలు చేపట్టి గురువుల ఎదుట నిలవడం విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే దృశ్యంగా మారింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు లావుడ్య పూర్ణను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సన్మానం అనంతరం లావుడ్య పూర్ణ మాట్లాడుతూ తన జీవితానికి దిశానిర్దేశం చేసిన ఈ పాఠశాలపై కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు. నాడు ఓనమాలు నేర్చుకున్న చోటే నేడు సర్పంచ్‌గా గౌరవం దక్కడం తన జీవితంలో మరువలేని క్షణమని తెలిపారు.

పాఠశాల అభివృద్ధే నా బాధ్యత
“నన్ను తీర్చిదిద్దిన ఈ పాఠశాల అభివృద్ధే నా తొలి బాధ్యత. మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తాను. పాఠశాల అవసరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తాను” అని లావుడ్య పూర్ణ హామీ ఇచ్చారు. అక్షరాలు నేర్పిన గురువుల ఎదుట ప్రజాసేవ సంకల్పాన్ని ప్రకటించడం కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img