epaper
Monday, March 2, 2026
epaper

ట్యాంక్ బండ్‌పై

ట్యాంక్ బండ్‌పై

సేవాలాల్ విగ్రహం ప్రతిష్టించాలి

బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయ‌క్‌

కాకతీయ కొత్తగూడెం రూరల్ : సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం మద్దిమడుగులో వద్దని, హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆయ‌న విగ్ర‌హం ఏర్పాటు చేయాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీఎల్ఎస్ జేఏసీ వైస్ చైర్మన్ లావుడియా ప్రసాద్ నాయ‌క్ డిమాండ్ చేశారు. ఈమేరకు కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌సాద్ మాట్లాడారు. సేవాలాల్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఏర్పాటు చేయాల‌ని, ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని, 100 ఎకరాల్లో సేవాలాల్ మహారాజ్ బంజారా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంజారాలకు లైబ్రరీ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఇంజినీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్, పీజీ కాలేజ్ నర్సరీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థ‌లు ఏర్పాటు చేయాలని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి నాగర్ కర్నూల్ మద్దిమడుగు ప్రాంతం 500 కిలోమీటర్లు దూరంలో ఉండడం ద్వారా ఈ ప్రాంతం వారు సేవాలాల్ మహారాజుని దర్శించుకోవడం చాలా కష్టమని అన్నారు ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వం సేవాలాల్ విగ్రహాన్ని ఎక్కడపడితే అక్కడ పెట్టి జాతిని, సేవాలాల్ మహారాజ్‌ను అగౌరపరిచినట్టేనని అన్నారు. సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షులు మోతిలాల్ నాయక్ పిలుపుమేరకు 11న సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి అన్ని బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మందితో తరలి వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జి వి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్, టి టి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర విద్యార్ధిభాగం బోడ శ్రీనివాస్ నాయక్, సేవలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం జిల్లా కార్యదర్శి ధరావత్ నాగరాజు నాయక్, లావుడియా సక్రు నాయక్, బట్టు రవి నాయక్, సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్య సేవ్య నాయక్, బోడ అర్జున్ నాయక్, బోడనానియా నాయక్, బట్టు హర్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img