epaper
Monday, March 2, 2026
epaper

మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త నాటకం

మున్సిపల్ ఎన్నికల కోసం కొత్త నాటకం
మధిర నాడు అభివృద్ధి.. నేడు విధ్వంసం
డిప్యూటీ సీఎం భట్టి పనితీరుపై ప్రశ్నలు
కమిటీ పేరుతో కమిషన్ డ్రామా
బీఆర్‌ఎస్‌దే అభివృద్ధి ఘనత

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గత పదేళ్లలో మధిర పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీకేనని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా బీఆర్‌ఎస్‌కే ఉందని మధిర నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు స్పష్టం చేశారు. గురువారం మధిరలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండేళ్ల పాలనలో మధిర పట్టణానికి తట్టెడు మట్టి కూడా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరిట విధ్వంసమే తప్ప మరొకటి కనిపించడం లేదని తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మధిర అభివృద్ధి ఒక్కసారిగా గుర్తుకు వచ్చిందని, అందుకే కొత్త డ్రామాకు భట్టి విక్రమార్క తెరలేపారని కమల్ రాజు దుయ్యబట్టారు. అభివృద్ధి కమిటీ పేరుతో క్యాంపు కార్యాలయంలో రెండు సార్లు సమావేశాలు పెట్టి కాలం వృథా చేయడం తప్ప ప్రజలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. మధిర ప్రజలు విజ్ఞులని, కాంగ్రెస్ పార్టీ చేసే నాటకాలను బాగా గ్రహిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.

నాడు అభివృద్ధి.. నేడు విధ్వంసం

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వందల కోట్లతో మధిర పట్టణాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ట్యాంక్ బండ్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను నేటి పాలకులు ధ్వంసం చేసిన చరిత్ర ఉందని ఆరోపించారు. నేడు శంకుస్థాపనల పేరుతో కాలం వెల్లబుచ్చడం తప్ప ప్రజలకు కనిపించే అభివృద్ధి ఏదీ లేదన్నారు. మధిర ప్రజలు అభివృద్ధి చేసిన వారి వైపే నిలుస్తారని, విధ్వంసం చేసిన వారి వైపు నిలబడరని కమల్ రాజు తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తార్ నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ మధిర పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మాజీ శివాలయం కమిటీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, మాజీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వై.వి. అప్పారావు, భువనగిరి నారాయణ, ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి, ధీరావత్ మాధవి, వేల్పుల శివ, అబ్దుల్ కురేష్, చీదిరాళ్ల రాంబాబు, రేడపంగి గోపాల్, స్వామి, ఆరుద్ర కొండ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img