epaper
Monday, March 2, 2026
epaper

పారిశుధ్యానికి ప్రాధాన్యతే నా లక్ష్యం

పారిశుధ్యానికి ప్రాధాన్యతే నా లక్ష్యం
17వ వార్డును క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దుతా
ప్రజా ఆరోగ్యమే అభివృద్ధికి పునాది
అవకాశం ఇస్తే సేవలతో నిరూపించుకుంటా
యువతకు ఉపాధి–ఉద్యోగ అవగాహన కల్పిస్తా

కాకతీయ, కల్లూరు : ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాలు, పట్టణాలు, దేశం సుభిక్షంగా ఉంటాయని 17వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కనపర్తి శ్యామల రాజ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్‌గా తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డులో పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. “నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి… తానేంటో పనితో నిరూపించుకుంటాను” అని ప్రజలను అభ్యర్థించారు.
పార్టీలతో సంబంధం లేకుండా సహాయం కోసం తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహకారం అందించానని, ఎవ్వరినీ ఖాళీ చేతులతో వెనక్కి పంపలేదని గుర్తు చేశారు. శత్రుత్వం లేని సమాజమే తన సంకల్పమని స్పష్టం చేశారు. 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇప్పుడు అదే పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, ప్రజల మద్దతు ఎంతో అవసరమని అన్నారు. తనను గెలిపిస్తే “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం ద్వారా వార్డులో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి పారిశుధ్యానికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. అలాగే యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్యే ఉంటానని, ఆశీర్వదించి గెలిపించాలని కనపర్తి శ్యామల రాజ్ కుమార్ కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img