కాకతీయ, కరీంనగర్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందగా కరీంనగర్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్‌రావు గురువారం హరీష్ ను పరామర్శించారు.ఈ సందర్భంగా సునీల్‌రావు సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


