వర్షంలో కూడా రైతులకు యూరియా తిప్పలు.
కాకతీయ ,బయ్యారం : మండలంలో ని ఉప్పలపాడు గ్రామంలో రైతు సహకార సంఘం సబ్ సెంటర్ వద్ద గ్రామపంచాయతీలో స్థానిక రైతులు యూరియా కోసం వర్షమును సైతం లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని బారీగా రైతులు క్యూలో ఉన్నారు.
దీనిపై వ్యవసాయ శాఖ అధికారి కే రాజు ను వివరణ కోరగా బుధవారం మొంథు తుఫాన్ వర్షం కారణంగా యూరియా పంపిణీ చేయడం లేదని తెలిపారు.


