epaper
Sunday, March 1, 2026
epaper

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
పోలింగ్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు
భద్రతా చర్యలు పకడ్బందీగా అమలు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

కాకతీయ, రామకృష్ణాపూర్ : జిల్లాలో ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమగ్ర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు 265 పోలింగ్ కేంద్రాలు, బెల్లంపల్లిలో 34 వార్డులకు 68, చెన్నూరులో 18 వార్డులకు 36, క్యాతనపల్లిలో 22 వార్డులకు 45, లక్షెట్టిపేటలో 15 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బందిని కేటాయించి అవసరమైన శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఏర్పాట్లు చేసి, తాగునీరు, నీడ వంటి సదుపాయాలు కల్పించామని చెప్పారు. పోలీస్ శాఖతో సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టామని, 100 మీటర్ల వ్యాసార్థం నిబంధన కచ్చితంగా అమలవుతుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు”

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు” -బీఆర్ఎస్ నాయకులు కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయంగా ఎదురుకోలేకనే...

కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు

కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

“సమస్యలు సత్వరమే పరిష్కరించాలి”

“సమస్యలు సత్వరమే పరిష్కరించాలి” కాకతీయ, రామకృష్ణాపూర్ : గత నాలుగు నెలలుగా పేదలకు...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ – 14 రోజుల రిమాండ్, బీఆర్ఎస్ ఆందోళనలు

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు మంత్రి కాన్వాయ్‌పై దాడి...

క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా

క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా 22 వార్డుల‌కుగాను బీఆర్ఎస్‌కు 10 కాంగ్రెస్ 7, సీపీఐ 4,...

క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు

క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు కాకతీయ, రామకృష్ణాపూర్ : రెండో విడత...

“అవ్వా… కారు గుర్తుకే ఓటేయాలే!”

“అవ్వా… కారు గుర్తుకే ఓటేయాలే!” క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img