epaper
Sunday, March 1, 2026
epaper

ప్రజ్ఞాపూర్ గురుకుల పాఠశాలకు రూ.2.40 లక్షల విలువైన సామగ్రి అందజేత

ప్రజ్ఞాపూర్ గురుకుల పాఠశాలకు రూ.2.40 లక్షల విలువైన సామగ్రి అందజేత

– భోజన టేబుళ్లు, బెంచీలు, ఫైల్ అలమారల పంపిణీ
– విద్యార్థుల సౌకర్యాల కోసం రాణే సంస్థ ముందడుగు
– మౌలిక వసతులతో చదువుపై మరింత శ్రద్ధ సాధ్యం
– భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలకు హామీ
– సంస్థ ప్లాంట్ అధిపతి జి. శ్రీనివాస్

కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలకు రాణే (మద్రాస్) లిమిటెడ్, బీసీడీ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.2.40 లక్షల విలువైన సామగ్రిని విద్యార్థుల సౌకర్యార్థం 8 భోజన టేబుళ్లు, 16 బెంచీలు, 4 ఫైల్ అలమారలను పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్లాంట్ అధిపతి జి. శ్రీనివాస్ మాట్లాడుతూ… పాఠశాలలో తగిన మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. చదువుతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెరుగుతాయని తెలిపారు. పాఠశాలలో అవసరమైన ఇతర సదుపాయాలను కూడా పరిశీలించి సాధ్యమైనంత మేర సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ మానవ వనరుల విభాగాధిపతి వీర్ భద్రయ్య మాట్లాడుతూ… సరైన వసతులు కల్పించడం ద్వారా విద్యార్థుల అభ్యాసం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సంస్థ తరఫున మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సంస్థ అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు డి. భిక్షపతి, ఉప మానవ వనరుల అధికారి కె. సురేందర్ రెడ్డి, మానవ వనరుల ప్రతినిధి వై. వేణు కుమార్, ఉత్పత్తి విభాగాధిపతి శ్రీనివాస్, భద్రతా విభాగాధిపతి వి.ఎస్. దామోదర్, ఉప ప్రధానోపాధ్యాయుడు సూర్యారావు, కృష్ణారెడ్డి, సంఘ సభ్యులు ఎస్.కే. సాజిద్, శ్రీనివాస్ తదితరులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం

గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉచిత కంటి పరీక్షా శిబిరం - సిద్దిపేట...

ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి

ఆర్అండ్ఆర్ కాలనీలకు న్యాయం చేయాలి - బీఆర్‌ఎస్ యువ నాయకుడు ఎన్‌సీ సంతోష్ -...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img