epaper
Monday, March 2, 2026
epaper

ఎదులాపురం 15వ వార్డు ఏకగ్రీవం

ఎదులాపురం 15వ వార్డు ఏకగ్రీవం
పోటీ నుంచి తప్పుకున్న తమ్మినేని విజయలక్ష్మి
తెల్లారుపల్లిలో ఆసక్తికర రాజకీయ మలుపు

కాకతీయ, కూసుమంచి : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లారుపల్లి 15వ వార్డు రాజకీయంగా కీలక పరిణామాలకు వేదికైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు ప్రత్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు సతీమణి తమ్మినేని విజయలక్ష్మి సోమవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ వార్డు పోటీ లేకుండా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది.
తమ్మినేని మంగతాయి దివంగత నేత తమ్మినేని కృష్ణయ్య సతీమణి కావడం, గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ వార్డు ఎన్నికలపై మొదటినుంచి ఉత్కంఠ నెలకొంది. 2022 ఆగస్టు 15న తెల్లారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కుమారుడు తమ్మినేని నవీన్ రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఎదిగారు.
ఇదే హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తమ్మినేని కోటేశ్వరరావు జైలు వెళ్లి వచ్చిన నేపథ్యంలో రెండు కుటుంబాలు ప్రత్యక్ష పోటీలో నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా తమ్మినేని విజయలక్ష్మి పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా మారింది.
నామినేషన్ ఉపసంహరణ వెనుక జరిగిన పరిణామాలు ఏమిటన్నదానిపై స్థానికంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెరవెనుక ఏ ఒప్పందాలు జరిగాయన్న దానిపై స్పష్టత లేకపోయినా, ఈ పరిణామం ఎదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో మరో కొత్త మలుపుగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img