epaper
Monday, March 2, 2026
epaper

వైరా పీఠం డాక్టర్ చంద్రకళకు…

వైరా పీఠం డాక్టర్ చంద్రకళకు…
కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం
కాంగ్రెస్ తరఫున 6వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ కాపా చంద్రకళ ఎన్నిక‌
మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఆధిక్యం
చైర్‌పర్సన్ రేసులో తీవ్ర పోటీకి తెరదించిన అధిష్టానం
20 వార్డుల్లో కాంగ్రెస్‌కు 12, బీఆర్ఎస్ 5, ఇతరులకు 3 స్థానాలు
నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం ఎన్నిక ప్రక్రియ
వైస్ చైర్మన్ ఎంపికపై కూడా పార్టీ కసరత్తు పూర్తి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి తీసుకెళ్లే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వైరా మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన డాక్టర్ కాపా చంద్రకళను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో వైరా మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌కు దక్కడం ఖాయమైంది. ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించగా, మిగిలిన 3 స్థానాలను ఇండిపెండెంట్, సీపీఎం అభ్యర్థులు గెలుచుకున్నారు. దీంతో చైర్‌పర్సన్ ఎన్నిక కాంగ్రెస్‌కు లాంఛనప్రాయంగా మారింది.

తీవ్ర పోటీకి తెరదించిన అధిష్టానం

చైర్‌పర్సన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో పలువురు ఆశావహులు పోటీ పడినప్పటికీ, పార్టీ అధిష్టానం చివరకు డాక్టర్ కాపా చంద్రకళ పేరును ఖరారు చేసింది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక సమతుల్యత, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే వైస్ చైర్మన్ ఎంపికపై కూడా పార్టీ నేతలు కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం మరియు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ అధికారిక ఎన్నిక ప్రక్రియ నేడు (ఫిబ్రవరి 16, 2026) జరగనుంది. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో చైర్‌పర్సన్ ఎన్నికను అధికారికంగా పూర్తి చేయనున్నారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో వైరా మున్సిపల్ పీఠం ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img