epaper
Saturday, November 15, 2025
epaper

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ

కాకతీయ, జూలూరుపాడు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చిరాకు ఫౌండేషన్ ఎన్ ఆర్ ఐ సంస్థ వారు పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ 42 మంది విద్యార్థినీ విద్యార్థులక వితరణ చేసినారు పదవ తరగతి లో మంచిమార్కులతో పాస్ అవ్వటానికి చక్కటి స్టడీ మెటీరియల్ను ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం విద్యార్థులకు 42 మంది విద్యార్థులకు సుమారుగా 12 వేల రూపాయల విలువ కలిగినటువంటి స్టడీ మెటీరియల్ను చిరాగ్ ఇంటర్నేషనల్ ఎన్ ఆర్ ఐ సంస్థ వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, కొత్తగూడెంలో ఆ సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్వతమ్మ మరియు సంధ్యారాణి వారి యొక్క ప్రోత్సాహంతో ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు సురపనేని శాంత కుమారి సహకారంతో విద్యార్థిని, విద్యార్థులకు అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి సులభతరమ్మగా పాస్ అవుటకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించి మీరు చదువుకున్న పాఠశాలకు రుణం తీర్చుకునేలా భవిష్యత్తులో ఎదగాలని నలుగురికి సహాయపడాలని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని,తల్లిదండ్రులకు,గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అదేవిధంగా మీ గ్రామానికి చక్కటి పేరు,నలుగు కి సహాయప డేల ఉండాలని విద్యార్థిని విద్యార్థులకు ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రామశెట్టి శ్రీనివాసరావు,నిమ్మగడ్డ ఉమా, నండ్రు గురుమూర్తిగ,గుడిపూడి వెంకటేశ్వర్లు,ఉమా మహేశ్వరి,లలితా మేడం,అరుణకుమారి,బోడా కృష్ణ,ప్రతాప రెడ్డి, ఉదయ సేత్, ఉపేంద్రమ్మ పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియ చేసినారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆత్మహత్యకు బాధ్యుడైన నరేష్ వెంటనే కఠినంగా శిక్షించాలి

ఆత్మహత్యకు బాధ్యుడైన నరేష్ వెంటనే కఠినంగా శిక్షించాలి ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ...

ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు

ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు కాకతీయ, జూలూరుపాడు: భారతీయ ఆదివాసీ...

మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి

మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం :...

నిరుద్యోగులకు వరం.. మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు వరం.. మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి ఉపాధితో కుటుంబాలకు భరోసాగా ఉండాలి ఆచార్య...

మానసిక ఉల్లాసంతో ఆరోగ్యం..

మానసిక ఉల్లాసంతో ఆరోగ్యం.. ఖమ్మం సీటీసీ అడిషనల్‌ డీసీపీ విజయ్‌బాబు విహార యాత్రకు వెళ్లిన...

మాలల రణభేరి మహాసభను విజయవంతం చేద్దాం

మాలల రణభేరి మహాసభను విజయవంతం చేద్దాం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఈ...

నవభారత నిర్మాణం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్

నవభారత నిర్మాణం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్...

గ్రామంలో ప్రజల సమస్యలు తీర్చడం నా లక్ష్యం

గ్రామంలో ప్రజల సమస్యలు తీర్చడం నా లక్ష్యం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న జగన్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img