epaper
Saturday, November 15, 2025
epaper

Heavy Rains: తిరుమలలో దంచికొడుతున్న వాన.. భక్తులకు ఇక్కట్లు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తిరుమలలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో తిరుమల వాతావరణం అకస్మాత్తుగా మారింది. సాధారణంగా ఉదయం చల్లగా ఉండే తిరుమల గిరులు, ఈ అకాల వర్షంతో మరింత చల్లబడ్డాయి. చలి తీవ్రత పెరగడంతో భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురయ్యినా, కొండ ప్రాంతం ఇచ్చే తాజాదనం, ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు.

భారీ వర్షం కారణంగా నాలుగు ప్రధాన మాడవీధులు పూర్తిగా నీటమయమయ్యాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, దర్శనం అనంతరం బయటకు వచ్చినప్పుడు వర్షం కారణంగా తడిపి పోయారు. వసతి గృహాలకు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించిన భక్తులు కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ ఈ అకస్మాత్తు వర్షం వలన ఏర్పడిన చల్లదనాన్ని భక్తులు పూర్తిగా ఆస్వాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా ఈ వర్షాకాలంలో పెద్ద వర్షాలు లేవు. కానీ కొండ ప్రాంతమైన తిరుమలలో విరివిగా వర్షం కురుస్తోంది.

తిరుమల కంటే దిగువన ఉన్న తిరుపతి పట్టణంలో వర్ష ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. గత ఎనిమిది గంటలుగా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులుగా మారి, రైల్వే అండర్ బ్రిడ్జులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ప్రజల రాకపోకలకు సీరియస్ అంతరాయం ఏర్పడింది.

ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, భక్తులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ష తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తత చర్యలు తీసుకుంటూ చిన్న వాహనాలను రోడ్లపైకి అనుమతించకుండా, భారీ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. వర్షపు నీటిలో చిక్కుకుని కొన్ని వాహనాలు ఆగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పరిస్థితి తీవ్రంగా ఉండంతో తిరుపతిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమలకు వచ్చే భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img