epaper
Monday, March 2, 2026
epaper

చేర్యాలలో కాంగ్రెస్ జోరు..

చేర్యాలలో కాంగ్రెస్ జోరు..
మొదటి దశ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టం
ఏడు వార్డుల్లో ఐదింట కాంగ్రెస్ విజయం
రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్ ఖాతా ఓపెన్

కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో వెలువడిన ప్రారంభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు ప్రకటించిన ఏడు వార్డుల ఫలితాల్లో ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిలో నిలిచినట్లు స్పష్టమవుతోంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలతో దూసుకెళ్లారు. 1వ వార్డులో ఒగ్గు వెంకటమ్మ, 3వ వార్డులో కొమ్ము రాజేశ్వరీ, 5వ వార్డులో వెలుగుల దుర్గయ్య, 7వ వార్డులో పోతుగంటి ప్రసాద్, 12వ వార్డులో షరీఫా బేగం విజయం సాధించి కాంగ్రెస్ ఖాతాలో కీలక స్థానాలను చేర్చారు. ఈ విజయాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

బీఆర్‌ఎస్‌కు రెండు వార్డులు

ఇక బీఆర్‌ఎస్ పార్టీ కూడా రెండు వార్డుల్లో విజయం సాధించి తన ఖాతా తెరిచింది. 9వ వార్డులో వీరబత్తిని సదానందం, 11వ వార్డులో ఎండి ఇజాజ్ అహ్మద్ విజయం సాధించారు. కీలక వార్డుల్లో బీఆర్‌ఎస్ పోటీ ఇచ్చినప్పటికీ, మొత్తం ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, మిగిలిన వార్డుల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే మున్సిపాలిటీపై ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందో స్పష్టత రానుంది. ప్రస్తుతం చేర్యాల పట్టణంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img