epaper
Monday, March 2, 2026
epaper

కరకగూడెం అడవుల్లో పెద్దపులి సంచారం

కరకగూడెం అడవుల్లో పెద్దపులి సంచారం
పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు
రఘునాథపాలెం, జానంపేట పరిసరాల్లో అప్రమత్తం
ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు
గిరిజనులు, రైతులు అడవికి వెళ్లవద్దని హెచ్చరిక

కాకతీయ, మణుగూరు/కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రఘునాథపాలెం, జానంపేట–పొట్లపల్లి పరిసర అడవులతో పాటు రాళ్లవాగు ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు రైతులు, గిరిజనులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత రెండు రోజులుగా వ్యవసాయ పొలాల సమీపంలో పులి కదలికలు కనిపిస్తున్నాయని, పెద్దపులి అరుపులు వినిపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు, గిరిజనులు అడవిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.

         పులి పాదాలు గుర్తించిన అధికారులు…

పాదముద్రల ఆధారంగా గాలింపు
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అడవిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి పులి పాదముద్రలను గుర్తించారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిఘా కోసం అడవిలోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి సంచార మార్గాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతం నుంచి ఈ పులి కరకగూడెం అడవుల్లోకి ప్రవేశించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పులి సంచారంతో అటవీ అంచున ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రైతులు, పశువుల కాపరులు అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో బయటకు రావడాన్ని నివారించాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పశువులను కూడా అడవికి సమీప ప్రాంతాల్లో మేపవద్దని సూచించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img