epaper
Monday, March 2, 2026
epaper

త‌ల‌, మొండెం వేరుచేసి … శ‌రీర భాగాలు ముక్క‌లు చేసి

  • స్నేహం ముసుగులో వ్య‌క్తి దారుణ హ‌త్య‌
  • డ‌బ్బు, న‌గ‌ల కోసం కిరాత‌కం
  • యూట్యూబ్‌లో సెర్చ్‌చేసి ఫ్రెండ్ మ‌ర్డ‌ర్‌కు ప్లాన్‌
  • ఖ‌మ్మం హ‌త్య కేసులో వెలుగులోకి సంచ‌ల‌నాలు..
  • వివ‌రాలు వెల్ల‌డించిన ఏసీపీ తిరుప‌తిరెడ్డి

కాకతీయ, ఖమ్మం రూరల్: స్నేహం మూసుగులో ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి బుధవారం తన కార్యాలయంలో హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పరిమి అశోక్ ఎం ఫార్మసీ వరకు చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో తన స్వగ్రామమైన చిట్యాలలో వంగ తోట సాగు చేయడానికి కొంతమంది వద్ద అప్పు తీసుకున్నారు. పంట నష్టం రావడంతో ఖమ్మంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన కొమ్ము నగ్మాతో పరిచయమై అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

ముళ్ల పొద‌ల్లో శ‌రీర భాగాలు..

కామేపల్లి మండలం కెప్టెన్ బంజార‌కు చెందిన స్నేహితుడు గట్ల వెంకటేశ్వర్లు అశోక్‌కు అప్పుడప్పుడు అవసరాలకు డబ్బులు ఇచ్చేవాడు. అశోక్, వెంకటేశ్వర్లు మధ్య స్వలింగ సంపర్క బంధం ఏర్పడింది. ఈక్ర‌మంలోనే వెంకటేశ్వర్లు వ‌ద్ద ఉన్న బంగారం, డబ్బుల‌పై అశోక్ క‌న్నుప‌డింది. ఎలాగైనా కాజేయాల‌ని ప‌థ‌కం ప‌న్ని వెంక‌టేశ్వ‌ర్లు మ‌ర్డ‌ర్‌కు ప్లాన్ చేశాడు. ఇందుకోసం యూట్యూబ్లో సెర్చ్ చేసి హ‌త్య గురించి తెలుసుకున్నాడు. మ‌ర్డ‌ర్ కోసం గత నెల 15న కత్తులు తెచ్చి పెట్టుకున్నాడు. అదే రోజు వెంక‌టేశ్వ‌ర్లు రాత్రి 8:30 గంట‌ల‌కు అశోక్ రూంకి వచ్చి పడుకున్నాడు.

16న‌ తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో బయట కాపలా గా నగ్మాను ఉంచి కత్తితో వెంక‌టేశ్వ‌ర్లు మెడపై అనేక సార్లు నరకడంతోపాటు మొండెం, తలకాయ వేరు చేసి శరీరంలోని భాగాలను ముక్కలుగా చేసి కవర్ల‌లో పెట్టి దుప్పట్లో చుట్టి బండిపై వచ్చి ఖమ్మంలోని కరుణగిరి స‌మీపంలో ముళ్ళ పొదలో వేశాడు. త‌ర్వాత తన రూంలోని రక్తపు మరకలను శుభ్రం చేశాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, కామేపల్లి ఎస్సై సాయికుమార్, కారేపల్లి ఎస్సై గోపి, కానిస్టేబుల్స్ అంజి, ఆనంద్, సంపత్, రాజేష్ ను ఏసీపీ తిరుపతిరెడ్డి అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img