epaper
Thursday, March 19, 2026
epaper

బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు

బాధితుల వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు
డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్‌తో పోలీసుల వినూత్న చర్య

కాకతీయ, తుంగతుర్తి: బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ సేవలు అందిస్తున్నామని ఎస్సై క్రాంతి తెలిపారు. సూర్య‌పేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి బాధితుల వద్దనే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో పర్శాయిపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో తుంగతుర్తి పోలీసులు హైదరాబాద్‌లోనే ఆసుపత్రి వద్ద మృతుని బంధువుల నుంచి ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ కార్యక్రమం బాధితులకు ఎంతో ఉపయుక్తంగా మారుతుందని తెలిపారు. బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి ఎఫ్ఐఆర్ కాపీలు అందజేయడం ద్వారా పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. ఈ విధానం వల్ల పోలీస్ స్టేషన్‌లకు వెళ్లే ఇబ్బంది లేకుండా సత్వర న్యాయం అందించగలుగుతున్నామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలంగాణపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలకు చామ‌ల కౌంటర్ ప్రజల...

ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..!

ఆలేరులో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ..! కాకతీయ, ఆలేరు : యాదాద్రి భువనగిరి...

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..!

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా..! తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభం కాకతీయ, తుంగతుర్తి...

ఘనంగా సూపర్ పాలన దినోత్సవ వేడుకలు

ఘనంగా సూపర్ పాలన దినోత్సవ వేడుకలు విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ కాకతీయ,...

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి

కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర...

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం

నందికొండలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం.. నాగార్జునసాగర్ కూడా హస్తగతం నాగార్జునసాగర్ మున్సిపాలిటీని కైవసం...

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా..

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా.. హాలియా, నందికొండ మున్సిపాలిటీల కైవసం హాలియాలో 12లో 11...

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన

తూర్పుగూడెంలో విద్యార్థుల స్వపరిపాలన ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు కలెక్టర్‌, ఎమ్మెల్యే పాత్రల్లో విద్యార్థుల వినూత్న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img