epaper
Sunday, March 1, 2026
epaper

సైబర్ ముఠాపై మళ్లీ ఉక్కుపాదం

సైబర్ ముఠాపై మళ్లీ ఉక్కుపాదం
మరో ఐదుగురు నిందితులు అరెస్ట్
బ్యాంకు మాజీ మేనేజర్ పాత్ర బహిర్గతం
టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వల విసిరిన గుంపు
ఖాతాల దందాలో కమిషన్ లావాదేవీలు వెలుగులోకి
వివ‌రాలు వెల్ల‌డించిన స‌త్తుప‌ల్లి ఏసీపీ వ‌సుంధ‌ర యాద‌వ్‌

కాకతీయ, ఖమ్మం బ్యూరో : సైబర్ నేరంలో మోసపోయిన బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 23న కేసు నమోదు చేసినట్లు సహాయ పోలీసు కమిషనర్ వసుంధర తెలిపారు. ఇప్పటికే ఈ నెల 24న పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న వారిపై ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టగా, సత్తుపల్లి ఇన్‌స్పెక్టర్ టి. శ్రీహరి ఆధ్వర్యంలో గురువారం మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఇస్లావత్ లక్ష్మి కల్యాణ్, భూక్యా తరుణ్, బిల్లా సాయి తరుణ్, సంగెం ప్రవీణ్ కుమార్, వీరంశెట్టి వంశీ ఉన్నారు. అలాగే 2023లో కేథలిక్ సిరియన్ బ్యాంక్ చంద్రుగొండ శాఖలో మేనేజర్‌గా పనిచేసిన అఖీల్ అబ్దుల్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఖాతాల తెరవడంలో నిబంధనలు పాటించకుండా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.

టెలిగ్రామ్ వలలో పడేసిన బాధితులు

ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అడపా రామ వెంకట చరణ్ చౌదరి అలియాస్ చరణ్, ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ తదితరులు మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేర్లతో ప్రజలను ఆకర్షించినట్లు విచారణలో తేలింది. అధిక లాభాల ఆశ చూపిస్తూ బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి డబ్బులు మళ్లించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత మరింత లాభం వస్తుందని నమ్మబలికి మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

ఖాతాల దందాలో బ్యాంకు సంబంధాలు

మోసాలకు అవసరమైన బ్యాంకు ఖాతాల కోసం ఇస్లావత్ లక్ష్మి కల్యాణ్ ద్వారా కొన్ని ఖాతాలు పొందడంతో పాటు అతని పరిచయస్తుల పేర్లతో కూడా ఖాతాలు తెరవించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ ప్రక్రియలో అప్పటి బ్యాంకు మేనేజర్ అఖీల్ అబ్దుల్‌తో కుమ్మక్కై కమిషన్ ఇచ్చి ఖాతాలు తెరవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సరైన విధానాలు పాటించకుండా ఖాతాలు ప్రారంభించడం ద్వారా మోసాలకు మార్గం సుగమం చేసినట్లు అనుమానిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించగా, కేసు దర్యాప్తు కొనసాగుతోందని సహాయ పోలీసు కమిషనర్ వసుంధర తెలిపారు. ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలు, డబ్బుల లావాదేవీలపై పూర్తి సమాచారం త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img