epaper
Monday, March 2, 2026
epaper

పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,

పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,
సర్పంచ్ ల బెదిరింపులు, తొలగింపులు ఆపాలని కలెక్టరెట్ ధర్నా
సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ సమావేశాల సందర్భంగా

చలో హైదరాబాద్ కి సిద్దంగా ఉండాలి
ఎజె రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి

కాకతీయ, కొత్తగూడెం రూరల్: గ్రామ పంచాయతి కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,సర్పంచ్ ల బెదిరింపులు,తొలగింపులు మానుకోవాలని,మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని,పండుగ సెలవులు ఆదివారాలు అమలు చేయాలని గ్రామ పంచాయతి ఉద్యొగుల,కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యం లో సోమవారం జిల్లా కలెక్టరెట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.ధర్నా సందర్భంగా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్కుల శ్రీను అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా సిఐటియు అధ్యక్ష,కార్యదర్శులు కే.బ్రహ్మాచారి,ఎజె రమేష్ లు మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదన్నారు.పెరుగుతున్న ధరలలో ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచలేదన్నారు.కార్మికులకు ఉరి తాడుగా మారిన మల్టీ పర్పస్ విధానం రద్దు చేస్తామని ఇచ్చిన హమీ పై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు.పంచాయతి ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడి,కార్మికులను తొలగింపులు,
వెధింపులు కొన్ని పంచాయతీలలో ప్రారంభమయ్యాయని,తక్షణమే ఈ తొలగింపులను ఆపాలని డిమాండ్ చేశారు.పోస్టల్ ఇన్సూరెన్స్ రేన్యువల్ చేయక సంవత్సరం పైన అవుతుందని,వెంటనే పోస్టల్ ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్ చేశారు.బిల్ కలెక్టర్,కారోబార్ లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలని,గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతీ నెల ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ పరిపాలనా అధికారి,జిల్లా గ్రామ పంచాయతి అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతి అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం సర్పంచ్ ల శిక్షణా తరగతులు జరుగుతున్నాయని,వీటిల్లో సర్పంచ్ లకు కార్మికులను తొలగించే అధికారం లేదని చెప్పామని,పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తామని,అశ్వాపురం,అశ్వారావుపేట మండలాల్లో కార్మికులకు ఆగిన జూన్ నెల వేతనాలను ఎక్కడ ఆగాయో పరిశీలన చేసి,పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్,గద్దల శ్రీనివాస్,దొడ్డ రవి కుమార్, వెంకటమ్మ,సహాయ కార్యదర్శులు భూక్యా రమేష్, రాజేష్,గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లాకార్యదర్శిగద్దల,శివకృష్ణ,జిల్లానాయకులురంగా,విజయ్,అనిల్,విజయలక్ష్మి,సిఐటియు నాయకులు నిమ్మల మధు, రఘు,విజయ్,అభిమిత్ర తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img