epaper
Monday, March 2, 2026
epaper

చేర్యాల మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గా అరుణ

చేర్యాల మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గా అరుణ
వైస్ చైర్మన్‌గా మెడిశెట్టి ఉమా ఎన్నిక
బీఆర్ఎస్‌కు మద్దతుగా చేతులెత్తిన కాంగ్రెస్ కౌన్సిలర్
క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్ శిబిరంలో కలకలం
చేర్యాల మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ ఖాతాలోకి

కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగి చివరకు బీఆర్ఎస్ పార్టీ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం చేర్యాల పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముస్త్యాల అరుణ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాగా, మెడిశెట్టి ఉమా వైస్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. చైర్‌పర్సన్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ముస్త్యాల అరుణకు బీఆర్ఎస్‌కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు మద్దతుగా చేతులు ఎత్తారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు వెంకటమ్మ కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయడం రాజకీయంగా కలకలం రేపింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ లభించి చైర్‌పర్సన్ పీఠం ఖాయం అయింది.
ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున కొమ్ము రాజేశ్వరి చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ, ఆమెకు కేవలం నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు మాత్రమే లభించింది. కాంగ్రెస్ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

చేర్యాల లో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న బిఆర్ఎస్ నేతలు

వైస్ చైర్మన్ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఆధిపత్యం

వైస్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా వెలుగల దుర్గయ్యను ప్రతిపాదించగా ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే మద్దతు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మెడిశెట్టి ఉమాకు మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో ఆమె వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితంతో చేర్యాల మున్సిపల్ పీఠం పూర్తిగా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లింది. కాంగ్రెస్ కౌన్సిలర్ క్రాస్ ఓటింగ్ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, రానున్న రోజుల్లో దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img