epaper
Monday, March 2, 2026
epaper

ఏదులాపురం చైర్మన్ పదవి మాదిగ‌ల‌కే ఇవ్వాలి

ఏదులాపురం చైర్మన్ పదవి మాదిగ‌ల‌కే ఇవ్వాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ డిమాండ్

కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ మాదిగలకు చెందిన అభ్యర్థులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారని, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలుపొందారని తెలిపారు. అధిక స్థానాలు సాధించిన మాదిగలకు చైర్మన్ పదవి ఇవ్వడం న్యాయసమ్మతమని పేర్కొన్నారు. మున్సిపాలిటీతో పాటు పాలేరు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన జనాభా, ఓటు బ్యాంకు గణనీయంగా ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక స్థానాలు సాధించిన మాదిగలను పక్కనపెట్టి ఇతర సామాజిక వర్గాలకు చైర్మన్ పదవి కేటాయించే ప్రయత్నాలు ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. మాదిగలు ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి అండగా నిలిచారని, వారి సేవలను గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, రిజర్వేషన్ న్యాయబద్ధతను పాటిస్తూ మాదిగలకు చైర్మన్ పదవి దక్కేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు, జనాభా, ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితమని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులం డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్నే రామారావు మాట్లాడుతూ, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మాదిగలే అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి చైర్మన్ పదవి కేటాయించాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సముచిత నిర్ణయం తీసుకుని మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img