epaper
Sunday, March 1, 2026
epaper

ఇంకెన్నాళ్లు?

ఇంకెన్నాళ్లు?

బేస్‌మెంట్‌కే పరిమితమైన పంచాయతీ భవనం..

​గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణం

​స్కూలు గదిలోనే రుక్కితండా పాలన

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

కాకతీయ, ​కామేపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది రుక్కి తండా గ్రామ పంచాయతీ భవనం. నాలుగేళ్లు గడుస్తున్నా పునాదుల స్థాయిలోనే దర్శనమిస్తోంది. ప్రభుత్వ నిధులు రూ. 20 లక్షలు పునాదులకే పరిమితమ‌య్యాయి. ​ఆరేళ్ల క్రితం కొమ్మినేపల్లి మేజర్ పంచాయతీ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రుక్కి తండాకు సొంత భవనం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ 2023లో రూ. 20 లక్షల ఈజీఎస్ నిధులతో శంకుస్థాపన చేశారు. అయితే, సదరు కాంట్రాక్టర్ బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఆ నిధులు కాస్తా నేలపాలయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

​పాఠశాల గదిలో పంచాయతీ కార్యాలయం..

సొంత భవనం లేకపోవడంతో రుక్కి తండా ప్రాథమిక పాఠశాలలోని ఒక చిన్న ఇరుకు గదిలోనే పంచాయతీ కార్యాలయం కొనసాగుతోంది. అదే గదిలో గ్రామసభలు నిర్వహించడం, ప్రజల రాకపోకలు పెరగడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోంది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గం, కార్యదర్శి ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇదే భవనంలో అంగన్‌వాడీ కేంద్రం కూడా ఉండటంతో చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వంలో మా గోడు పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ చూపి మా భవనాన్ని పూర్తి చేయాల‌ని గ్రామస్తులు కోరుతున్నారు. లేనిపక్షంలో అధికారుల కార్యాలయాల ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img