epaper
Monday, March 2, 2026
epaper

బీఆర్ఎస్ పాలనలో చేర్యాలకు అవమానం

బీఆర్ఎస్ పాలనలో చేర్యాలకు అవమానం
రెవెన్యూ డివిజన్ సాధ‌న‌ ఉద్యమకారులను హేళన చేసింది
మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి
కాంగ్రెస్ 7వ వార్డు అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ పిలుపు

కాకతీయ, చేర్యాల : చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేసి ప్రజలను అవమానించిన బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు అభ్యర్థి పోతుగంటి ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ప్రజల సంక్షేమాన్ని కోరే పాలనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చేర్యాల ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రజల సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తీవ్రంగా విమర్శించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలంటూ ప్రజలు, ఉద్యమకారులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తే, అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులను హేళన చేసి అవమానించారని గుర్తుచేశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడాన్ని అడ్డుకున్న చరిత్ర బీఆర్ఎస్‌దేనని ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించబోతున్నారని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పశువుల అంగడి, మాత్తడి స్థలాలను కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు వత్తాసు పలికారని మండిపడ్డారు. అంగడి బజార్‌లోని షెడ్లను కూల్చివేసి చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేర్యాలను అభివృద్ధి పేరుతో నాశనం చేసిన బీఆర్ఎస్ నాయకుల నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తించాలని, తెలంగాణలో త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం మూతపడటం ఖాయమని పోతుగంటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img