epaper
Monday, March 2, 2026
epaper

ఎన్నికల విధుల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలి

ఎన్నికల విధుల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలి
పారదర్శకంగా గుర్తుల కేటాయింపునకు కలెక్టర్ ఆదేశం
అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో పనిచేయాలి
వైరాలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అనుదీప్ దురిశెట్టి

కాకతీయ, ఖమ్మం :మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
మంగళవారం వైరా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల గుర్తుల కేటాయింపు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని వార్డు అభ్యర్థుల బీ-ఫామ్ పరిశీలన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు తీరును ఆయన తనిఖీ చేశారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు, బీ-ఫామ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నోడల్ అధికారులు, స్పెషల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ప్రతి చర్య చేపట్టాలని, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని తెలిపారు. ఎన్నికలకు కేటాయించిన అధికారులు నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, చిన్నపాటి తప్పిదాలకు కూడా ఆస్కారం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
నామినేషన్ల ఉపసంహరణ, రాజకీయ పార్టీల బీ-ఫామ్ పరిశీలన ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశాలని ఆయన పేర్కొన్నారు. బీ-ఫామ్ లేని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించడం, వారికి గుర్తుల కేటాయింపు వంటి ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా జరగాలని చెప్పారు. ఎలాంటి తొందరపాటు లేకుండా ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సౌండ్ సిస్టమ్, ప్రచార వాహనాల వినియోగానికి కూడా ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఒకే రూట్‌లో వేర్వేరు పార్టీల సమావేశాలు లేదా ర్యాలీలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను కట్టడి చేయాలని ఆయన హెచ్చరించారు. అక్రమంగా నగదు, మద్యం తరలిస్తే వెంటనే పట్టుకుని సీజ్ చేయడం జరుగుతుందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో వైరా తహసీల్దార్ సురేష్‌బాబు, మున్సిపల్ కమిషనర్ గురులింగం, ఎంపీడీవో తేజావత్ సక్రియ, ఎంఈఓ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img