epaper
Monday, March 2, 2026
epaper

మధిరలో త్రిపక్ష పొత్తు ఖరారు

మధిరలో త్రిపక్ష పొత్తు ఖరారు
బీఆర్‌ఎస్–సీపీఎం–సీపీఐ అధికారిక అవగాహన
ఇరవై రెండు వార్డుల్లో అభ్యర్థుల ఖరారు

కాకతీయ, మధిర : మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య అధికారిక రాజకీయ పొత్తు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పొత్తు కింద మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రెండు వార్డులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.
మూడు పార్టీల నాయకత్వాలు పరస్పర చర్చల అనంతరం సీట్ల పంపకంపై అవగాహనకు వచ్చాయని, ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఎక్కువ వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు, కొన్ని వార్డుల్లో సీపీఎం, సీపీఐ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు.
అధికారికంగా ఖరారైన అభ్యర్థుల వివరాల ప్రకారం – మొదటి వార్డులో దోర్నాల ఎలిసిబెత్ (బీఆర్‌ఎస్), రెండో వార్డులో ధీరావత్ మాధవి (బీఆర్‌ఎస్), మూడో వార్డులో లక్మాల వెంకటేశ్వర్లు (బీఆర్‌ఎస్) పోటీ చేయనున్నారు. ఏడో వార్డులో ఓట్ల కొండలరావు సీపీఐ తరఫున, తొమ్మిదో వార్డులో కస్తూరి సీపీఎం అభ్యర్థిగా, పదిహేనో వార్డులో శ్రీపాద కోటేశ్వరరావు సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.
పదహారో వార్డులో మల్లాది హనుమంతరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నప్పటికీ, ఆయనకు బీఆర్‌ఎస్ అధికారిక మద్దతు ఉంటుందని ప్రకటించారు. మిగతా వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ త్రిపక్ష పొత్తు మధిర మున్సిపాలిటీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటనతో ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img