epaper
Monday, March 2, 2026
epaper

ఖమ్మంలో మళ్లీ భాయ్‌లు..

ఖమ్మంలో మళ్లీ భాయ్‌లు..
రౌడీషీట్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసెదెవరు..?
సెటిల్‌మెంట్లు..భూ కబ్జాలే లక్ష్యం
యువతకు గంజాయి, మద్యం ఎర
మూడో పట్టణంలో ఎక్కువగా రౌడీయిజం
రాజకీయ అండతో మళ్లీ పుంజుకుంటున్న వైనం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో భాయ్‌లుగా పిలుచుకునే రౌడీషీట్లర్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మూడో పట్టణ ప్రాంతంలో వీరి దౌర్జన్యాలు ఎక్కువగా కొనసాగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ మాజీ మంత్రి అండతో వీరు బహిరంగంగా సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలు, కాలనీల్లో బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం. ఈ బ్యాచ్‌లను పెంచిపోషించిన ద్వితీయ క్యాడర్ నాయకులు గంజాయి, మద్యం బాటిళ్లను ఎరగా వేస్తూ తమ అధికారాన్ని చాటుకున్నారని తెలుస్తోంది. వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి ఆర్థిక లాభాలు పొందడమే లక్ష్యంగా ఈ గ్యాంగ్‌లను ఉపయోగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ విభేదాలతో దారి తప్పిన యువకులను కూడా ఈ గ్యాంగ్‌ల్లో చేర్చుకుని నేరాలకు అలవాటు చేస్తున్నారని చెబుతున్నారు.

రౌడీయిజానికి రాజకీయ రక్షణ
మత్తుకు బానిసైన వీరు సొంత కుటుంబ సభ్యులపైనా దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో మాజీ మంత్రి పర్యటనలు, హైకమాండ్ నేతలు, ముఖ్యమంత్రుల సభల సమయంలో బల ప్రదర్శనకు ఈ గ్యాంగ్‌ను వినియోగించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో అమలైన ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానం కూడా ఇలాంటి శక్తులకు కలిసొచ్చిందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం మారి కాంగ్రెస్ పాలన వచ్చాక కొంతకాలం రౌడీయిజం తగ్గినట్టు కనిపించినా, పైకి శాంతిగా ఉన్నా లోపల మాత్రం అదే దందా కొనసాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అదే కోవకు చెందిన కొందరు కాంగ్రెస్ పక్షాన చేరి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీస్ యంత్రాంగం కఠినంగా స్పందించాలన్న డిమాండ్ ఖమ్మం నగరంలో బలంగా వినిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img