epaper
Thursday, January 15, 2026
epaper

గీతా మందిరంలో సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి

గీతా మందిరంలో సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి
త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి హాజరు
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘన స్వాగతం

కాక‌తీయ‌, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని గీతా మందిరంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సుదర్శన యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి విచ్చేయగా, ఆయనకు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణాహుతి అనంతరం జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ఆశీర్వచనం చేయడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన గానుగబండ గ్రామ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌ ఇంటిలో, కార్యాలయంలో...

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి

అమెరికా దురాక్రమణపై ప్రపంచం గళమెత్తాలి ట్రంప్ సామ్రాజ్యవాద అహంకారాన్ని ఖండించాలి వెనుజువేలాపై సహజ సంపదల...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టోకు కార్యరూపం కోతుల బెడదకు చెక్ పెట్టిన...

విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం

విద్య, వైద్యంలో ప్రభుత్వం వైఫల్యం హామీల‌ను నిల‌బెట్టుకోని ప్ర‌భుత్వం తుంగ‌తుర్తిలో ఎక్క‌డా చూసినా స‌మ‌స్య‌లే తుంగతుర్తిలో...

ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి

ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీళ్లు నిరంతరం ఇవ్వాలి వారబంది విధానంతో చివరి ఆయకట్టుకు నష్టం చివరి దశలో...

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి కాకతీయ, తుంగతుర్తి : మండల కేంద్రంలో...

“జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తప్పవు”

“జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తప్పవు” పార్టీ కార్యాలయంలో బీసీ నేతపై దాడి నాగం అనుచరుల...

ఇస్లాంపురం అంగన్వాడీలో ఈసీసీఈ డే

ఇస్లాంపురం అంగన్వాడీలో ఈసీసీఈ డే కాకతీయ, మిర్యాలగూడ : మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్టు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img