ఖమ్మం జిల్లా జాగృతి ప్రధాన కార్యదర్శి గా వనం నాగేందర్
కాకతీయ ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శిగా వనం నాగేందర్ ను కల్వకుంట్ల కవిత ప్రకటించారని సోమవారం జరిగిన జిల్లా సమావేశంలో ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ తెలిపారు.తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ కు కృతజ్ఞతలు నాగేందర్ తెలిపారు.


