కిక్ బాక్సింగ్ పోటీలలో విద్యార్థుల ప్రతిభ
కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన అస్మిత కేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలలో మందమర్రి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ బీవీ. ప్రేమా రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.మంచిర్యాల జిల్లాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ రావడం జరిగిందన్నారు.పీడీ సోనియా,పిటి మల్లికా పాల్గొన్నారు.