epaper
Thursday, January 15, 2026
epaper

బతికున్నంత వరకు కేసీఆర్ చేయి వదిలేది లేదు

బతికున్నంత వరకు కేసీఆర్ చేయి వదిలేది లేదు
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాడు
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఉద్యమం తార‌స్థాయికి
తెలంగాణ రాకుండా అడ్డుకున్న సమైక్యవాదులు
ఆనాడు రైఫిల్ పట్టుకుని తిరిగిన రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి పువ్వాడ

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నవంబర్ 29 దీక్ష దివస్ సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 29 దీక్ష దివస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఒక కీలక గట్టం. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ మొదలుపెట్టిన నిరాహార దీక్ష ఆనాడు చేసిన ఉద్యమం,నవంబర్ 29 కేసీఆర్ దీక్ష దివస్ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజని అన్నారు. కేసీఆర్ దీక్ష విరమించిన తరువాత 2009 నుంచి 2014 అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకుండా కుట్ర చేసింద‌న్నారు. తెలంగాణ కోసం ఖమ్మంలో నిరాహార దీక్ష చేసినప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి బలవంతంగా దీక్ష విరమించే ప్రయత్నం చేసారు.
కేసీఆర్ ఖమ్మం జైల్లో ఉన్నప్పుడు పువ్వాడ నాగేశ్వరరావు జైలుకు వెళ్ళి మద్దతు తెలిపారు.సిపిఐ పార్టీ ఎమ్ఎల్ పార్టీ ఉద్యమానికి మద్దతుగా నిలిచాయ‌ని అన్నారు. తెలంగాణ సాధించిన చరిత్ర రాబోయే తరాలకు తెలియజేయాలి.కేసీఆర్ ను వదిలేసి పోయినవాళ్ళు అందరు ద్రోహులు.కేసీఆర్,కేటీఆర్,
హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేద్దాం మళ్ళీ మంచి రోజులు వస్తాయ‌ని అన్నారు.

రాబోయేది 3.0 రప్పా.. రప్పా..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టిన వెనకాడొద్ద‌ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ముందు రాబోయేది 3.0 రప్పా.. రప్పా.. అంటూ కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ ప‌రిచారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సి తాత మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,కందాల ఉపేందర్ రెడ్డి,బానోత్ చంద్రావతి,మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు,మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,మాజీ మార్కెట్ చైర్మన్ గుండాల కృష్ణ,నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,ప్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ,డిప్యూటీ ప్లోర్ లీడర్ మక్బుల్,మాజీ గ్రంధాలయం చైర్మన్ ఖమర్,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,జిల్లా మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్ నాయకులు వెంకట్ రమణ,రామ్మూర్తి, తిరుమలరావు, కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img