epaper
Friday, November 21, 2025
epaper

ఖమ్మం సైన్స్ మ్యూజియం తెర‌వాలి

  • ర్కార్ నిధులు, సీఎస్‌ఆర్ ఫండ్స్ వృథా
  • పీడీఎస్‌యూ డిమాండ్
  • ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు విన‌తి

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియం రెండు సంవత్సరాలుగా మూత‌ప‌డిఉంటోంద‌ని, వెంట‌నే తెరిపించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సాధిక్ పాషా, యశ్వంత్ కుమార్ లు డిమాండ్ చేశారు. శుక్ర‌వారం
విద్యార్థుల ప్రయోగాత్మక బోధన కోసం కొనుగోలు చేసిన పరికరాలు వాడకం లేక తుప్పుపడి పనికిరాకుండా పోతున్నాయని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారుల పై వారు మండిపడ్డారు .

పీడీఎస్‌యూ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అడిషన్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అంద‌జేశారు. అడిషన్ కలెక్టర్ స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని గారికి ఫోన్ చేసి తక్షణమే సైన్స్ మ్యూజియం పారంభించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఈ సందర్బంగా పీడీఎస్‌యూ నేత‌లు మాట్లాడుతూ పాత డీఈవో కార్యాలయంలో 2023 ఆగస్టులోనే పూర్తయిన సైన్స్ మ్యూజియం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం విద్యాశాఖ నిర్లక్ష‌మేన‌ని అన్నారు. ప్రయోగాత్మక బోధన అందక విద్యార్థులు నష్టపోతున్నార‌ని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.50 లక్షల ప్రభుత్వ నిధులు, సీఎస్‌ఆర్ ఫండ్స్ (రూ.20 లక్షలు) వృథా అవుతున్నాయ‌ని తెలిపారు. రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ డీఈవో, డీఎస్‌వోల పేరుతో లేకపోవడాన్ని కారణం చూపుతూ అధికారులు బాధ్యత తప్పించుకోవడం దుర్మాగాం అన్నారు.

ఖమ్మం జిల్లా మొత్తంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఈ మ్యూజియం కీలకం అన్నారు
“సైన్స్ మ్యూజియం వెంటనే ప్రారంభించాలి. ఇక ఆలస్యం విద్యార్థుల భవిష్యత్తును బలి చేస్తోంద‌న్నారు. ఖమ్మం జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యూ నాయకులు వినయ్, హరిచంద్ర ప్రసాద్, అశోక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

అధికారులకు ప‌ర్స‌న‌ల్ డిపార్ట్‌మెంట్ జీఎం కవిత నాయుడు సూచన కాకతీయ, కొత్తగూడెం...

సీఎం పర్యటన ఏర్పాట్ట‌పై క‌లెక్ట‌ర్ ప‌రిశీల‌న‌

కాకతీయ, కొత్తగూడెం : డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ...

ప్ర‌ధాన రోడ్ల‌పై ఫుట్ పాత్‌లు త‌ప్ప‌నిస‌రి

ఫుట్ పాత్ పై ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్ సైకిల్ ట్రాక్...

శాపంగా మారిన నిర్లక్ష్యం

శాపంగా మారిన నిర్లక్ష్యం నిరుద్యోగుడిని వెంటాడిన దురదృష్టం గ్రామీణ పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం యువకుడు...

ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల

ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఛాంబర్ ఆఫ్ కామర్స్...

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్...

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు మిల్ల‌ర్ల‌కు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి హెచ్చ‌రిక‌ రైస్...

హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు

హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు కాకతీయ, ఖమ్మం : హోంగార్డు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img