epaper
Sunday, November 16, 2025
epaper

ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు

ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు
పోలీస్ కమిషనర్ సునీల్ దత్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: సైబర్ మోసగాళ్లు పాల్పడే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. కొత్త కంపెనీ లేదా ప్రసిద్ధ సంస్థ పేరు మీద ఐపీఓ వస్తుందంటూ…తక్కువ ధరలో షేర్లు అందుబాటులో ఉన్నాయని, త్వరగా షేర్లు తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది అంటూ సోషల్ మీడియా ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పలు ఫిర్యాదులు వస్తున్నాయని సీపీ అన్నారు. నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫాం మోసం తక్కువ పెట్టుబడితో లాభాలు వస్తాయని సోషల్ మీడియా ద్వారా “రోజుకు వేలల్లో లాభం”, “100% రిటర్న్” అంటూ ప్రకటనలు చేస్తారని సూచించారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగానే కొంత లాభం చూపించి నమ్మకం కలిగిస్తారు. ఆ తరువాత పెద్ద పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు. విత్ డ్రా చేయాలంటే “ట్యాక్స్”, “సర్వీస్ చార్జ్” పేరుతో డబ్బు అడుగుతారు. చివరికి వెబ్ సైట్ లేదా యాప్ యాక్సెస్ నిలిపివేసి, డబ్బుతో మాయమవుతారని తెలిపారు. గ్యారంటీడ్ రిటర్న్స్, డబుల్ మనీ అని చెప్పేవారిని నమ్మవద్దని సూచించారు. ఎవరైనా వీడియో కాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం

జిల్లావ్యాప్తంగా ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని, సైబర్ క్రైమ్ కేసుల్లో 92 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేశారని పోలీస్ కమిషనర్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు -605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా 92,45,636/- రూపాయలు బాధితులకు అందజేశారని తెలిపారు. లోక్‌ అదాలత్‌ సద్వినియోగానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయసేవాధికారులకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు

కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు కాకతీయ, ఖమ్మం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...

సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం

సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ...

ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికా రంగం

ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికా రంగం అది సమాజానికి మార్గదర్శకం టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన...

కమ్మవారు ఎక్కడున్నా అక్కడ అభివృద్ధే..

మంత్రి తుమ్మల వ్యవసాయం నుండి ఐటీ వరకు మనం ఉంటాం ఎమ్మెల్సీ తాత మధు కాకతీయ,...

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి కొల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు కల్పనా చౌదరి కాకతీయ కొత్తగూడెం రూరల్...

జోరుగా ఇసుక దందా

జోరుగా ఇసుక దందా ప్రభుత్వ ఆదాయానికి గండి కాకతీయ,కారేపల్లి : మండలంలో ఇసుక దందా...

రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం

రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం : సొసైటీ...

జాబ్ మేళా వేదిక సిద్ధం

జాబ్ మేళా వేదిక సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన సింగరేణి అధికారులు కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img