epaper
Saturday, April 11, 2026
epaper

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు
కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీకారం

కాకతీయ, వేములవాడ : యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. వేములవాడ పట్టణంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లలో భాగంగా రెండవ బైపాస్‌లోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతకు క్రీడల్లో అవకాశాలు కల్పించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వేసవి సెలవుల సమయంలో యువతకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు.

విజేతలకు నగదు బహుమతులు

ప్రథమ బహుమతి ₹50,000, ద్వితీయ బహుమతి ₹25,000 అందజేస్తామని తెలిపారు. అదనంగా షీల్డ్లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని 28 వార్డుల నుంచి ప్రతి రెండు వార్డులకు ఒక జట్టు చొప్పున మొత్తం 14 జట్లను ఎంపిక చేసి డ్రా పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలను సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు పెద్ది రాజు పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగు తిరుపతి రెడ్డి, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, సిరిగిరి చందు, జోగిని శంకర్ పాల్గొన్నారు. గూడూరు మధు, వాసాల శ్రీనివాస్, గుడిసె సదానందం, రేగుల రాజేశం, మామిండ్ల కనకయ్య, పబ్బ మహేశ్, మిర్యాల సంతోష్, జంగిటి సంజీవ్, మంతెన సందీప్, లింగం రాకేష్ తదితర నాయకులు, క్రీడాకారులు హాజరయ్యారు. టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సన్న బియ్యం పంపిణీపై పరిశీలన కాకతీయ,...

తహసీల్దార్ కార్యాలయానికి తాళం

తహసీల్దార్ కార్యాలయానికి తాళం బదిలీలతో కీలక పోస్టులు ఖాళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామగుండం ప్రజలు కాకతీయ,...

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు ప‌ద్నాలుగేళ్లుగా ప‌రారీలో నిందితుడు భార్య, ఇద్దరు చిన్నారుల మృతికేసులో చేధ‌న‌...

ఇల్లంద‌కుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు

ఇల్లంద‌కుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కానుకలు కాకతీయ, జమ్మికుంట/ఇల్లందకుంట...

దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం

దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం జమ్మికుంట–వీణవంక రోడ్డుపై ప్రతిష్టాపనకు నిర్ణయం హుజూరాబాద్ కాంగ్రెస్...

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : క‌లెక్టర్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్ కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img