epaper
Thursday, November 20, 2025
epaper

వేములవాడలో డ్రైనేజీలో పడి యువకుడు మృతి

వేములవాడలో డ్రైనేజీలో పడి యువకుడు మృతి

కాకతీయ, వేములవాడ : వేములవాడ రెండో బైపాస్ రోడ్డుపై అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాణాంతకంగా మారింది. బద్ది పోచమ్మ ఆలయానికి చెందిన కార్మికుడు గోవింద్ అభినవ్ ఇంటికి వెళ్తుండగా ఆయన నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అభినవ్ ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు,నేరుగా డ్రైనేజీలో పడిపోవడంతో తీవ్రమైన గాయాలు అయ్యాయని, వెంటనే ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపిన వివరాలు. గురువారం ఉదయం ఈ ఘటన బయటపడిన వెంటనే ప్రాంతంలో కలకలం రేగింది. బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాల నిర్ధారణ కోసం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరీంనగర్‌లో చలి జోరు స్వెటర్ల ధరలు ఉరకలు

కరీంనగర్‌లో చలి జోరు స్వెటర్ల ధరలు ఉరకలు ప్రజలు కొనుగోలుకు ఇబ్బంది కాకతీయ, కరీంనగర్‌:...

సింగ‌రేని కార్మికుల‌కిచ్చిన హామీల‌ను నెర‌వేర్చాలి

సింగ‌రేని కార్మికుల‌కిచ్చిన హామీల‌ను నెర‌వేర్చాలి జాగృతి కవిత అరెస్టు అన్యాయం ఖండించిన తెలంగాణ జాగృతి...

వయోవృద్ధుల పోషణ చట్టం కఠినంగా అమలు

కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం...

బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి

హుజురాబాద్‌లో బీసీ జేఏసీ సమావేశం కాకతీయ, హుజురాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలలో...

రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ అబద్ధాల ప్రచారం

రైతు సమస్యలపై బీఆర్ఎస్‌ అబద్ధాల ప్రచారం నాటి ప‌దేళ్ల పాల‌న‌లో ధాన్యం త‌రుగును...

గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి

గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ : గ్రామాభివృద్ధి...

స్మార్ట్‌ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం

స్మార్ట్‌ సిటీపై అధికారులు ఇష్టారాజ్యం మాజీ మేయ‌ర్ సర్ధార్ రవీందర్ సింగ్ మహాత్మా జ్యోతిబాపులే...

హిందుత్వమే నా శ్వాస

హిందుత్వమే నా శ్వాస నా నోటి నుంచి హిందుత్వ నినాదం ఆగిన రోజు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img