epaper
Wednesday, March 11, 2026
epaper

రోడ్డు ప్రమాదంలో యువ ఐటీ ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో యువ ఐటీ ఉద్యోగి మృతి

అవయవ దానంతో నాలుగుగురికి జీవం

కాకతీయ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన యువకుడు బొగ్గుల రాహుల్ హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెయిన్ డెడ్ అయిన రాహుల్ అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్దాన్ (తెలంగాణ ప్రభుత్వం)కు దానం చేసి మానవత్వాన్ని చాటారు.

వివరాల్లోకి వెళితే… హుజురాబాద్ పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన బొగ్గుల రాజేశం–అనురాధ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు రాహుల్ హైదరాబాద్‌లోని టీసీఎస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి నైట్ షిఫ్ట్ పూర్తి చేసి ఆదివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో తన స్కూటీపై గదికి వెళ్తుండగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఎదుట యూ టర్న్ తీసుకునే సమయంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.

అక్కడ ఉన్న స్థానికులు వెంటనే రాహుల్‌ను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాహుల్ మొబైల్‌లోని రీసెంట్ కాల్స్ పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే చికిత్స పొందుతూ రాహుల్ బ్రెయిన్ డెడ్ అయ్యి మృతి చెందాడు.
కుమారుడు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు అతని అవయవాలను జీవన్దాన్‌కు దానం చేయాలని నిర్ణయించారు. రాహుల్ అవయవ దానం ద్వారా మరికొందరికి ప్రాణం నిలుస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా రాహుల్ తండ్రి రాజేశం మాట్లాడుతూ… “నా కుమారుడికి మరణం లేదు. అతని అవయవ దానం ద్వారా మరొకరి ప్రాణం నిలబడుతుంది” అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు.
అవయవ దానం చేసిన రాహుల్‌కు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు గుడ్‌బై

బీఆర్ఎస్‌కు గుడ్‌బై బీఎస్పీలో చేరిన అంబాల ప్రభాకర్ కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా...

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం, గడ్డివానిపల్లి గ్రామంలో...

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌ కాకతీయ, కరీంనగర్ : సంచార,...

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన...

కాలువలో యువకుడి మృతదేహం…హత్యా? ప్రమాదమా?

కాలువలో యువకుడి మృతదేహం...హత్యా? ప్రమాదమా? తిమ్మాపూర్ మండలంలో అనుమానాస్పద ఘటన కాకతీయ, కరీంనగర్ :...

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి...

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం?

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం? రూ.3500 టికెట్‌తో లక్షల బహుమతుల హామీ పోస్టర్లు,...

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు ఆరు రోజులుగా నీటి సరఫరా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img