epaper
Saturday, March 7, 2026
epaper

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష

కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ సానిటరీ ఇన్స్పెక్టర్(టి అండ్ ఎస్ గ్రేడ్ -డి), జూనియర్ ఇన్స్పెక్టర్(టి అండ్ ఎస్ గ్రేడ్ -డి) పోస్టులను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేసే దానిలో భాగంగా ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ పీజి కళాశాలలో వ్రాత పరీక్ష నిర్వహించటం జరిగింది. ఈ వ్రాత పరీక్ష సెక్యూరిటీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో సి‌సి కెమెరాల నిఘా మధ్య నిర్వహించారు.
సింగరేణి మహిళా డిగ్రీ పీజి కళాశాలలో జరిగిన ఈ పరీక్షను జి‌ఎం(పర్సనల్) ఈ‌ఈ అండ్ ఆర్‌సి ఏ‌జే‌ఎం మురళీధర్ రావు, హెచ్‌ఓ‌డి(విజిలెన్స్)పి.రాజీవ్ కుమార్ పర్యవేక్షించారు. పరీక్ష పూర్తిగా మెరిట్ పై ఆధారపడి ఉంటుందని దళారులకు ఎలాంటి ప్రమేయం ఉండదని వారిని నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఈ పరీక్ష ఫలితాలు సింగరేణి వెబ్ సైట్ సింగరేణి ప్రధాన కార్యాలయ ముఖద్వారం వద్ద నోటీస్ బోర్డుద్వారా తెలియజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరీక్ష నిర్వహణ పరీశీలనలో ఇంచార్జ్ జిఎం(పర్సనల్) వెల్ఫేర్ సిఎస్ ఆర్ జివి.కిరణ్ కుమార్, జి‌ఎం(పర్సనల్) ఈ‌ఈ అండ్ ఆర్‌సి ఏ‌జే‌ఎం మురళీధర్ రావు, హెచ్‌ఓ‌డి( విజిలెన్స్)పి.రాజీవ్ కుమార్, డి‌జి‌ఎం(పర్సనల్) పి.వేణు గోపాలరావు, డి‌వైపి‌ఎం డి.నాగేశ్వర రావు, ఏరియా సెక్యూరిటీ అధికారి జాకీర్ హుస్సేన్, విజిలెన్స్ ఆఫీసర్లు ఎండి.గౌసుద్దీన్, బి.సమ్మయ్య, సీనియర్ పి‌ఓ పి.కాంతారావు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింతా శారద, ఇతర అధికారులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి

పెళ్లిరోజే విషాదం… రైల్వే ఉద్యోగి మృతి విద్యుత్ షాక్‌కు గురై నవీన్ మృతి మణుగూరు...

పాత కక్షలతో కత్తి దాడి

పాత కక్షలతో కత్తి దాడి తీవ్రంగా గాయపడిన యువకుడు..ఆసుపత్రికి తరలింపు కాకతీయ, కూసుమంచి: మండలంలోని...

బాధిత కార్యకర్తకు అండగా మంత్రి పొంగులేటి

బాధిత కార్యకర్తకు అండగా మంత్రి పొంగులేటి ఇమ్మడి తిరుపతిరావు సమక్షంలో 10 వేల...

ప్రజాపాలన – ప్రగతికి సరికొత్త బాట

ప్రజాపాలన - ప్రగతికి సరికొత్త బాట 99 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధించాలి రెవెన్యూ...

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై గ్రామ సభ కాకతీయ, కూసుమంచి: మండలంలోని...

ప‌క‌డ్బందీగా ప్రగతి సాగాలి

ప‌క‌డ్బందీగా ప్రగతి సాగాలి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్ల‌క్ష్యం వ‌హించొద్దు 99రోజుల్లో అంద‌రి ప‌నితీరులో...

కోతులు భయపెడుతున్నాయి..

కోతులు భయపెడుతున్నాయి.. మందుబాబులు బెదిరిస్తున్నారు... తాగునీటి కోసం గొంతులు ఎండుతున్నాయి.. ప్రజలు హాజరుకాని గ్రామసభ ఎందుకు...? శ్రీనగర్...

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి

జ‌డ్పీ మాజీ చైర్‌ప‌ర్స‌న్ విజయలక్ష్మి మృతి అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస కాంగ్రెస్ పార్టీలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img