epaper
Tuesday, April 7, 2026
epaper

“క్యాతన్ పల్లి అభివృద్ధికి కృషి”

“క్యాతన్ పల్లి అభివృద్ధికి కృషి”

•చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి

•వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత

కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి,వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్థానిక రామాలయం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమరవీరుల స్థూపం,అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. గెలిచిన 14 మంది కౌన్సిలర్లు,బీఆర్ఎస్, సీపీఐ పార్టీ నాయకులు బైక్ ర్యాలీతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరువురు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మాజీ మున్సిపల్ అధికారులు,సిబ్బంది, కౌన్సిలర్లు,కాంట్రాక్టర్లు శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కో – ఆప్షన్ పదవులపై మాజీల్లో ఉత్కంఠ

కో - ఆప్షన్ పదవులపై మాజీల్లో ఉత్కంఠ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పదవులు...

“సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో జాప్యం”

“సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో జాప్యం” కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపాలిటీ పరిధిలోని...

“రాజకీయ లబ్ధి కోసమే బద్నాం చేస్తున్నారు”

“రాజకీయ లబ్ధి కోసమే బద్నాం చేస్తున్నారు” * మంత్రి వివేక్ వెంకటస్వామి కాకతీయ, మంచిర్యాల...

క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవ‌సం

క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవ‌సం మున్సిపాలిటీని ద‌క్కించుకున్న బీఆర్ఎస్ సీపీఐ కూటమి ఎన్నికల్లో కలిసి...

అడ్డంకులు సృష్టించిన విజయం మాదే

అడ్డంకులు సృష్టించిన విజయం మాదే కాకతీయ, రామకృష్ణాపూర్ : అధికార కాంగ్రెస్ పార్టీ...

చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సజావుగా జరగాలి

చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సజావుగా జరగాలి మునిసిపాలిటీ వ‌ద్ద కట్టుదిట్టమైన బందోబస్తు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్...

రేపే క్యాతన్ పల్లి చైర్ పర్సన్‌ ఎన్నిక

రేపే క్యాతన్ పల్లి చైర్ పర్సన్‌ ఎన్నిక కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. పోలీసుల గట్టి...

ఇంటింటికి సీపీఐ విరాళాల సేకరణ

ఇంటింటికి సీపీఐ విరాళాల సేకరణ కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ సీపీఐ పార్టీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img