epaper
Wednesday, April 1, 2026
epaper

మహిళలు స్వయం ఉపాధి పొందాలి

మహిళలు స్వయం ఉపాధి పొందాలి

* షాపివో ఏరియా మేనేజర్ సౌజన్య

కాకతీయ, చేర్యాల: మహిళలు స్వయం ఉపాధి పొందాలని షాపివో ఏరియా మేనేజర్ మావురపు సౌజన్య అన్నారు. మంగళవారం కాశేగూడెం గ్రామంలోని కుట్టు మిషన్‌ శిక్షణా కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఆసియా బేగం–అఖిల్,ఏరియా మేనేజర్ సౌజన్య ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కారోబార్ రహీమ్, షాపివో సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ గద్దేవార్ వంశీ, గొల్లపల్లి రజిత,షేక్ కమల్, శిక్షకురాలు షబానా తో పాటు విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ కాకతీయ,చేర్యాల: అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేర్యాల...

పట్టుబడ్డ వాహనం వేలం

పట్టుబడ్డ వాహనం వేలం కాకతీయ, చేర్యాల: పట్టణంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో...

వాహనదారులు క్రమం తప్పకుండ కంటి పరీక్షలు చేయించుకోవాలి

వాహనదారులు క్రమం తప్పకుండ కంటి పరీక్షలు చేయించుకోవాలి * ఎస్సై గూడా అపూర్వ...

కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం

కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం * రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ,...

ఏప్రిల్ 1న అయ్యప్ప స్వామి మహాపడిపూజ

ఏప్రిల్ 1న అయ్యప్ప స్వామి మహాపడిపూజ * అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ...

రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు

రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు * ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు...

కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు కాకతీయ, కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో గురువారం...

పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి

పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి *మున్సిపల్ కమిషనర్ నాగేందర్ కాకతీయ,చేర్యాల: మున్సిపాలిటీ అభివృద్ధికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img