epaper
Monday, March 9, 2026
epaper

మహిళలకు సమ‌ న్యాయం కావాలి..!

మహిళలకు సమ‌ న్యాయం కావాలి..!
ప్రతి రంగంలో సమానత్వం అవసరం
టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు

కాకతీయ, ఖమ్మం : మహిళలకు పనిచేసే చోటు నుంచి సమాజంలోని ప్రతి రంగంలో సమాన హక్కులు, సమాన న్యాయం ఉండాలని టీజీవో నాయకులు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో టీజీవో భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళా విభాగం కార్యదర్శి పి సుధారాణి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలకు సమాన వేతనం, విద్య, రక్షణ కల్పించడమే మహిళా దినోత్సవం లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడే స్ఫూర్తిని ఈ రోజు కల్పిస్తుందన్నారు. అనంతరం మహిళా అధికారులను సన్మానించి కేక్ కట్ చేశారు. తరువాత వృద్ధాశ్రమంలో మహిళలకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా అధికారులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌

ఇన్సూరెన్స్ చేయించి హ‌త్య‌ పాల‌సీ డ‌బ్బులు కాజేసేందుకు ప‌క్కా ప్లాన్‌తో మ‌ర్డ‌ర్‌ హ‌త్య‌ను ప్ర‌మాదంగా...

పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..!

పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..! పేదల సాగు భూములు స్వాధీనం చేయొద్దు ఎమ్మెల్యే కూనంనేని...

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..!

చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం..! నరసింహులగూడెంలో చిన్నపిల్లలకు పరీక్షలు కాకతీయ, కూసుమంచి : గ్రామీణ...

పోరాటాలతోనే హక్కుల సాధన..!

పోరాటాలతోనే హక్కుల సాధన..! మహిళలపై ఇంకా కొనసాగుతున్న వివక్ష మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి...

మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..!

మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట..! మంత్రి వర్గంలోనూ ఇద్దరు మహిళలకు చోటు ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు...

భూదాన్ భూముల పేరిట మోసం

భూదాన్ భూముల పేరిట మోసం అక్రమ వసూళ్లపై 6 మందిపై కేసు సత్తుపల్లి ఇన్స్పెక్టర్...

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహాయ ఉపకరణాలు, సబ్సిడీల...

సమాజ అభివృద్ధికి మహిళలే బలం

సమాజ అభివృద్ధికి మహిళలే బలం జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా అంతర్జాతీయ మహిళా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img