epaper
Saturday, March 7, 2026
epaper

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

కాకతీయ, శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన తణుకు స్వప్న(42) శుక్రవారం ఉదయం ఉరివేసుకుని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతురాలి భర్త సురేష్ ఫిర్యాదు ప్రకారం, తమకు ఉన్న రైస్ మిల్‌కు సంబంధించిన సీఎంఆర్ కింద 2021–22 సంవత్సరంలో తీసుకున్న వడ్లు తడిచిపోవడం వల్ల తిరిగి ఇవ్వలేకపోవడం, అలాగే బ్యాంకు అప్పులు చెల్లించలేకపోవడం వలన మృతురాలు మనస్తాపానికి గురైనట్లు తెలిపాడు. ఉదయం 7 గంటల సమయంలో ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం

అన్నదాన ట్రస్ట్‌కు రూ.2 లక్షల విరాళం కాకతీయ, సిరిసిల్ల టౌన్: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి...

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చొప్పదండిలో విషాదం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి

ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్ రజిత కాకతీయ, సిరిసిల్ల టౌన్:...

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్ ఈ-టెక్నో...

పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు

పోలీసులపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు చందుర్తి ఎస్సై రమేష్ కాకతీయ, వేములవాడ:...

క‌ల్యాణ వైభోగం..

క‌ల్యాణ వైభోగం.. వైభవంగా శివపార్వతుల కల్యాణం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన ఆది...

జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం

జిల్లా ఆర్చరీ పోటీల్లో ఇషాన్‌కు బంగారు పతకం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

పెద్దపల్లి ఐటీఐలో అప్రెంటిస్ మేళా

పెద్దపల్లి ఐటీఐలో అప్రెంటిస్ మేళా కాకతీయ, పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img