epaper
Tuesday, March 31, 2026
epaper

కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం

కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలం

* రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య

కాకతీయ, చేర్యాల: కృషి పట్టుదల క్రమశిక్షణతో ఏదైనా సాధించగలమని రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు విద్యాబోధన చేసి ఆకట్టుకున్నారు.విద్యా బోధన చేయడంలో ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు తెలుసుకున్నామని, గురువుల మాటలు వింటే లక్ష్యాన్ని అందుకోవచ్చని పలువురు విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ శెట్టే కొమురయ్య మాట్లాడుతూ..విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యం సాధిస్తారని అన్నారు.కృషి,పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని సర్పంచ్ విద్యార్థులకు సూచించారు.స్వయం పరిపాలన దినోత్సవం లో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా తమ కర్తవ్యాన్ని వేషధారణంగా గావించి ఒక్కరోజు స్వపరిపరిపాలన దినోత్సవాన్ని కొనసాగించారు.విద్యార్థులే ఉపాధ్యాయులుగా చక్కటి పాఠశాలను బోధించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణు, ఉపాధ్యాయురాలు నందిని, ఉప సర్పంచ్ నిమ్మ లక్ష్మారెడ్డి, అంగన్వాడి ఉపాధ్యాయులు బండ సుజాత, పంచాయతీ కార్యదర్శి మధు, రంగు సువర్ణ తో పాటు విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏప్రిల్ 1న అయ్యప్ప స్వామి మహాపడిపూజ

ఏప్రిల్ 1న అయ్యప్ప స్వామి మహాపడిపూజ * అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ...

రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు

రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు * ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు...

కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు కాకతీయ, కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో గురువారం...

పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి

పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి *మున్సిపల్ కమిషనర్ నాగేందర్ కాకతీయ,చేర్యాల: మున్సిపాలిటీ అభివృద్ధికి...

త్రినేత్రంగా సీసీ కెమెరాలు

త్రినేత్రంగా సీసీ కెమెరాలు సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర నేరాల...

చెప్పిన పట్టించుకోరేం..

“చెప్పినా స్పందనే లేదు” చెత్తతో నిండిపోయిన మురుగు కాల్వ‌లు పోతిరెడ్డిపల్లిలో అధ్వానంగా పారిశుధ్యం దోమల బెడదతో...

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

ఇసుక డంపును.. సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు కాకతీయ,చేర్యాల: ప్రభుత్వ అనుమతి లేకుండా...

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు

నకిలీ వైద్యంపై టాస్క్‌ఫోర్స్ దాడులు ఆకునూరులో నాలుగు కేంద్రాల గుర్తింపు అర్హత లేకుండా వైద్యం…...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img