epaper
Saturday, April 11, 2026
epaper

దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం

దామోదర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తాం
జమ్మికుంట–వీణవంక రోడ్డుపై ప్రతిష్టాపనకు నిర్ణయం
హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్

కాకతీయ, హుజురాబాద్ : జమ్మికుంట–వీణవంక రహదారిపై మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ప్రకటించారు. దామోదర్ రెడ్డి సేవలను నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరీంనగర్ పట్టణ పరిధిలోని సదాశివపల్లిలో గురువారం నిర్వహించిన దామోదర్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడిగా దామోదర్ రెడ్డి పేరు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పనిపట్ల నిబద్ధత, నాయకత్వ లక్షణాలు ఆయన ప్రత్యేకతగా నిలిచాయని తెలిపారు.

అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది

విగ్రహం ఏర్పాటు ప్రకటనతో కమలాపూర్ నియోజకవర్గానికి చెందిన పాత నాయకులతో పాటు హుజూరాబాద్ ప్రాంత నేతలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా దామోదర్ రెడ్డిని అభిమానించే వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గతం నుంచే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, 14 సంవత్సరాల తర్వాత తొలి అధికారిక ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విగ్రహంతో దామోదర్ రెడ్డి సేవలు, వ్యక్తిత్వం నేటి యువతకు తెలియజేసే అవకాశం ఉంటుందని వొడితల ప్రణవ్ పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చౌక ధరల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సన్న బియ్యం పంపిణీపై పరిశీలన కాకతీయ,...

తహసీల్దార్ కార్యాలయానికి తాళం

తహసీల్దార్ కార్యాలయానికి తాళం బదిలీలతో కీలక పోస్టులు ఖాళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామగుండం ప్రజలు కాకతీయ,...

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు

ఎట్ట‌కేల‌కు ఖాకీల‌కు చిక్కాడు ప‌ద్నాలుగేళ్లుగా ప‌రారీలో నిందితుడు భార్య, ఇద్దరు చిన్నారుల మృతికేసులో చేధ‌న‌...

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు కేసీఆర్ కప్ క్రికెట్...

ఇల్లంద‌కుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు

ఇల్లంద‌కుంట హుండీ ఆదాయం రూ.20.39 లక్షలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కానుకలు కాకతీయ, జమ్మికుంట/ఇల్లందకుంట...

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి

ప్రజలు మెచ్చేలా వైద్య సేవలందించండి అప్పుడే మంచి గుర్తింపు వస్తుంది : క‌లెక్టర్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన...

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి

ఫలితాల్లో మోడల్‌గా నిలవాలి విద్యార్థుల ప్రతిభే భవిష్యత్‌కు బలం పెండింగ్ పనులపై కలెక్టర్ సీరియస్ కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img