epaper
Saturday, January 17, 2026
epaper

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం
బ్లాంకెట్లు–స్వెట‌ర్లు ఇవ్వడం లేదు
గిరిజన ఆశ్రమ పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
చార్జీలు విడుదల కాక విద్యార్థుల ఇబ్బందులు
మేడారం వేదికగా ఎస్ఎఫ్ఐ నేత‌లు

కాకతీయ, ఏటూరునాగారం / వెంకటాపురం : గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు బ్లాంకెట్లు,స్వెట‌ర్లు  వంటి మౌలిక సదుపాయాలు వెంటనే అందించకపోతే మేడారం జాతరకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో నెలల తరబడి చార్జీలు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు సరిపడా భోజనం కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. వార్డెన్లు అప్పులు తెచ్చి, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 8–9 నెలలుగా బెస్ట్ కాస్మోటిక్ చార్జీలు విడుదల కాకపోవడంతో కిరాణా దుకాణాల్లో అప్పులు పెరిగిపోయాయని, వాటిని చెల్లించలేని స్థితిలో వార్డెన్లు రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ సమస్యలను గతంలోనే మంత్రి *సీతక్క*కు తెలియజేసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు.

జాతరకు కోట్లు… విద్యార్థులకు నిర్లక్ష్యం?

మేడారం జాతరకు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తారని, కానీ గిరిజన విద్యార్థుల జీవితాలతో మాత్రం చెలగాటమాడుతున్నారని సోడి అశోక్ ఆరోపించారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుని, అదే వ్యవస్థను పూర్తిగా తెలిసిన మంత్రి అయినప్పటికీ సమస్యలపై పట్టించుకోకపోతే విద్య భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందోనని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మేడారం జాతరకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి *రేవంత్ రెడ్డి*ని అడ్డుకుంటామని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్ఎఫ్ఐ స్పష్టం చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పరకాల పురపోరుకు రంగం సిద్ధం

పరకాల పురపోరుకు రంగం సిద్ధం రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణలు పార్టీలకు సవాల్‌గా మారిన...

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత అరైవ్‌ అలైవ్‌లో యువతకు...

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట జీరో బిల్లుల లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి లేఖలు విద్యుత్...

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం

సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం గౌడ సంఘం నేతలతో మర్యాదపూర్వక...

ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి

ప్రజా జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్‌కు కన్నీటి నివాళి కాకతీయ, నెల్లికుదురు : ప్రజా...

కాకతీయ ఎఫెక్ట్‌..!

కాకతీయ ఎఫెక్ట్‌..! మేడారంలో పోలీస్ ‘రెడ్ కార్పెట్’కు చెక్ గద్దెల వద్ద ప్రత్యేక సౌకర్యాలపై...

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు?

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష ఎందుకు? నల్లబెల్లినే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ...

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి

ఇసుక దోపిడీకి బ్రేక్ వేయాలి ఆకేరు పరివాహక ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు అధికారుల తీరుపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img