కొత్త దొమ్మట లో వాటర్ ప్లాంట్ వేలం
కాకతీయ,చేర్యాల:మండలంలోని కొత్త దోమ్మాట గ్రామంలో బుధవారం మినరల్ వాటర్ ప్లాంట్ కు వేలం పాట వేయనున్నట్లు గ్రామ సర్పంచ్ పర్వతం ఎల్లమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని తెలిపారు.


