epaper
Tuesday, April 7, 2026
epaper

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు
జనసేన నేత బేతి మహేందర్ రెడ్డి విమర్శలు

కాకతీయ, కరీంనగర్ : డివిజన్ల మ్యాపింగ్ పేరుతో చేపడుతున్న ఓటరు సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమేనని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి విమర్శించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓలు) గడప గడపకు తిరిగి ఓటర్ల వివరాలు సరిచూడాల్సి ఉండగా, స్థానిక కార్పొరేటర్ల ప్రభావంలో ఒకే చోట కూర్చుని మ్యాపింగ్ నిర్వహిస్తూ తప్పుడు నివేదికలు సిద్ధం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధమైన నిర్లక్ష్య ధోరణి కారణంగానే డివిజన్లలో ఓట్ల గల్లంతు జరుగుతోందని పేర్కొన్నారు.ఓటరు జాబితాలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ, బతికున్న వారి ఓట్లు తొలగించడం, మరణించిన వారి పేర్లు యథాతథంగా కొనసాగించడం వంటి తీవ్రమైన తప్పిదాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఒకే ఇంటికి చెందిన ఓట్లు వేర్వేరు డివిజన్లలో నమోదు కావడం, ఇతర ప్రాంతాల ఓట్లు చొరబడటం, డబుల్ ఓట్లు నమోదవడం, ఓటరు పేరు ఒకటి,ఫోటో మరొకటి ఉండటం వంటి అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. ఈ పరిస్థితులు ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెంచుతున్నాయని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ముందు ఈ అంశాలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోలేదని, ఫలితంగా పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బి.ఎల్.ఓలతో పాటు వారిపై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కూడా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల సమస్యలను అరికట్టేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియను కఠినంగా అమలు చేయాలని బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో రాష్ట్రంలో (ఎస్ ఐ ఆర్) అమలుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సగరులకు భూమి కేటాయించాలి

సగరులకు భూమి కేటాయించాలి మంత్రి పొన్నంకు విన‌తి కలెక్టర్‌కు సిఫార్సు చేసిన పొన్నం ప్రభాకర్ కాకతీయ,...

కరీంనగర్‌లో 11న జాబ్‌ మేళా

కరీంనగర్‌లో 11న జాబ్‌ మేళా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు కాకతీయ, కరీంనగర్ :...

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు.. కాకతీయ,శంకరపట్నం: బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు...

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేదంటే బీజేపీ తడాఖా చూపిస్తాం బీజేపీ క‌రీంన‌గ‌ర్‌...

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి టౌన్ ప్లానింగ్ సహా పలు విభాగాల్లో...

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ ప్ర‌తీ ఇంటిని సోదా చేసిన పోలీసులు డీఎస్పీ నాగేంద్రచారి...

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి కొత్త విధానాలతో కార్మికులకు ఇబ్బందులు ఆల్ ఇండియా అగ్రికల్చర్...

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు షెడ్యూల్ ప్రకారం గంటపాటు నీటి సరఫరా రవీంద‌ర్ సింగ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img