epaper
Thursday, March 26, 2026
epaper

అభివృద్ధి పనులపై గ్రామ‌ పాలక మండలి సమీక్ష

అభివృద్ధి పనులపై గ్రామ‌ పాలక మండలి సమీక్ష

కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని లాలు తండా గ్రామపంచాయతీ కి చెందిన గ్రామ అభివృద్ధి పనులపై నూతన పాలకమండలి శుక్రవారం సమీక్ష నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ మాట్లాడుతూ గ్రామంలో వేసవికాలంలో ప్రతి ఇంటికి నీరు చేరేలా చర్యలు తీసుకునే విధంగా వాటికి సంబంధించిన బోర్లు తదితర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కలసి అంగన్వాడి సెంటర్ ను తనిఖీ నిర్వహించారు. అదేవిధంగా రైతులకు ఎస్సారెస్పీ నీళ్లు అందే విధంగా కాలువలో చెత్తాచెదారం పేరకపోవడంతో తమ దృష్టికి తీసుకురావడంతో ఎస్సారెస్పీ కాలువలను ఏమీ అడ్డు లేకుండా జెసిపి యంత్రంతో తీపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత రాజు, వార్డు సభ్యులు భూక్య జీవన్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్ర‌భుత్వ బ‌డిలో రాజ‌కీయ భ‌జ‌న‌

ప్ర‌భుత్వ బ‌డిలో రాజ‌కీయ భ‌జ‌న‌ చెన్నారావుపేట కస్తూర్బాలో ఎమ్మెల్యే దొంతి కుమారుడి బ‌ర్త్...

విధుల్లో నిర్లక్ష్యం… మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్

విధుల్లో నిర్లక్ష్యం... మిల్స్ కాలనీ ఎస్ఐ సస్పెండ్ సీపీ సన్ ప్రీత్ సింగ్...

సర్పంచ్ నిర్ణయంపై వివాదం..

సర్పంచ్ నిర్ణయంపై వివాదం.. పురోహితుడు ఆత్మహత్యాయత్నం శ్రీరామనవమి వేడుకల వేదిక మార్పుపై వివాదం కాకతీయ, వరంగల్...

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ

దుగ్గొండి తహసీల్దార్‌గా ముస్కు సమ్మక్క బాధ్యతల స్వీకరణ.. కాకతీయ, వరంగల్ బ్యూరో (...

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప

కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలుగా ఐతం స్వరూప కాకతీయ, ఖిలావరంగల్: కాపు...

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు

పదవీ విరమణ ఉద్యోగులకు శాపం కారాదు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే...

సోలార్‌తో ఆదాయం ఆదా

సోలార్‌తో ఆదాయం ఆదా సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ డాక్టర్ సత్య...

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి

విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందించాలి దిశా కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు అన్నం ఉడ‌క‌లేద‌ని,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img