epaper
Wednesday, March 4, 2026
epaper

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం

నైనాలలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణం
దేవుని గుట్టపై భక్తుల సందడి

కాకతీయ, నెల్లికుదురు : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో దేవుని గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల మంత్రోచ్చారణలు, వేద మంత్రాల నడుమ కల్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని కొండపల్లి ప్రకాష్‌రావు–భారతీదేవిల ఆధ్వర్యంలో నిర్వహించగా, వేదపండితులు కళ్లకుంట్ల శ్రీనివాసాచార్యులు, నిఖిల్ కృష్ణమాచార్యులు పర్యవేక్షించారు. కల్యాణ కర్తలుగా మామిండ్లపల్లి నర్సింహాచారి–శోభ దంపతులు, గ్రామ సర్పంచ్ యాసం సంధ్య–రమేష్ దంపతులు వ్యవహరించారు.

క్రీడోత్సవాలతో గ్రామానికి పండుగ వాతావరణం

ఈ సందర్భంగా గ్రామంలో సూపర్ టైగర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడోత్సవాలను, అంబేద్కర్ యువజన సంఘం నిర్వహించిన షటిల్ పోటీలను గ్రామ సర్పంచ్ యాసం సంధ్య–రమేష్ ప్రారంభించారు. క్రీడా కార్యక్రమాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాల్లో ఉప సర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్, వార్డు సభ్యులు ఆకుల యాకయ్య, గిరిశెట్టి అరుణ–రమేష్, శివార్ల ఏలేంద్ర–కొమురయ్య, యాసం వెంకటేశ్వర్లు, బొడ్డు విజయ్ కుమార్, ఆకుల వెంకటేష్, ఆకుల జ్యోతి–మల్లేష్, ఏర్పుల శృతి–సరేష్, నారబోయిన రమ–గుట్టయ్యలతో పాటు గ్రామస్తులు, మహిళలు, యువకులు, క్రీడా నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల హాజరుతో, సంప్రదాయబద్ధంగా జరిగిన వెంకటేశ్వర స్వామి కల్యాణం నైనాల గ్రామానికి ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టరేట్‌లో...

డ్రెనేజీలోనే తాగునీటి పైపులు!

డ్రెనేజీలోనే తాగునీటి పైపులు! కాశీబుగ్గలో మురికికాల్వ నిర్మాణం అస్తవ్యస్తం పట్టించుకోని అధికారులు కాకతీయ, వరంగల్: వరంగల్...

కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సంద‌డి

కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సంద‌డి కాకతీయ, చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలం నుండి...

కొమ్మాల జాతరకు బీజేపీ ప్రభ బండ్లు

కొమ్మాల జాతరకు బీజేపీ ప్రభ బండ్లు కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలో...

కొమ్మాల జాతరకు కాంగ్రెస్ ప్రభ బండ్లు

కొమ్మాల జాతరకు కాంగ్రెస్ ప్రభ బండ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, ఎంపీ బలరాం...

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ కాకతీయ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలకేంద్రం మానసపల్లికి...

బీఆర్ఎస్ ప్రభ బండికి అగ్నిప్రమాదం

బీఆర్ఎస్ ప్రభ బండికి అగ్నిప్రమాదం బాణాసంచా మోతలో చెలరేగిన మంటలు అలంకరణ సామగ్రి దగ్ధం కాకతీయ,...

కొమ్మాల జాతరలో ప్రభల హోరు..

కొమ్మాల జాతరలో ప్రభల హోరు.. జాత‌ర‌లో రాజకీయ ఆధిప‌త్య‌ రంగు..! భక్తులతో కిటకిటలాడిన జాతర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img