epaper
Monday, March 2, 2026
epaper

వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఋష్యముఖ పర్వతం (గుట్టపై) శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో గుట్టపైకి తరలివచ్చారు. ముందుగా దేవతామూర్తుల విగ్రహాలను గ్రామ ప్రజలతో కలిసి ఊరేగింపుగా గుట్ట పైకి తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల సమక్షంలో కళ్యాణాన్ని జరిపించారు. కాగా గుట్టపై వెంకటేశ్వరుని నామంతో గీసిన చిత్రం వద్ద ఆడపడుచులు దిగిన ఫోటో ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు”

రాజకీయంగానే కేసులు నమోదు చేశారు” -బీఆర్ఎస్ నాయకులు కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయంగా ఎదురుకోలేకనే...

కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు

కాంగ్రెస్ విష ప్రచారం నమ్మొద్దు సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

“సమస్యలు సత్వరమే పరిష్కరించాలి”

“సమస్యలు సత్వరమే పరిష్కరించాలి” కాకతీయ, రామకృష్ణాపూర్ : గత నాలుగు నెలలుగా పేదలకు...

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అరాచక పాలన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ – 14 రోజుల రిమాండ్, బీఆర్ఎస్ ఆందోళనలు

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు మంత్రి కాన్వాయ్‌పై దాడి...

క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా

క్యాతన్‌పల్లిపై బీఆర్ఎస్ జెండా 22 వార్డుల‌కుగాను బీఆర్ఎస్‌కు 10 కాంగ్రెస్ 7, సీపీఐ 4,...

క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు

క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు కాకతీయ, రామకృష్ణాపూర్ : రెండో విడత...

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం పోలింగ్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు భద్రతా చర్యలు పకడ్బందీగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img