epaper
Wednesday, March 11, 2026
epaper

గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి

గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు వేయించాలి

కాకతీయ, పెద్దవంగర :పాడి రైతులు త‌మ ప‌శువుల‌కు గాలికుంటు వ్యాధి నివార‌ణ టీకాలు త‌ప్ప‌క వేయించాల‌ని సర్పంచ్ గుగులోత్ కవితయాకన్న,డాక్ట‌ర్ సంధ్య అన్నారు. బుధవారం మోత్య తండ గ్రామంలో ఉచిత గాలికుంటు నివారణ టీకాల వేసి మాట్లాడారు. రైతులకు ఆర్థికంగా నష్టం చేసే వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి అన్నారు. ఈ వ్యాధి వస్తే చూడి పశువుల‌కు అబార్షన్ అయ్యే అవకాశం ఉందని, పాడి పశువులు అధిక జ్వ‌రంతో బాధపడుతూ, ఎద్దులు దుక్కి దున్నే సామర్థ్యాన్ని కోల్పోతాయన్నారు. ఈ వ్యాధి నివారణ టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జీవితాల్లో వెలుగు నింపిన గోప‌న్న‌

జీవితాల్లో వెలుగు నింపిన గోప‌న్న‌ ఉచిత కంటి శిబిరంతో వందల మందికి కంటి...

నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి

నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా మందుల స్వాధీనం అర్హతలేకుండా వైద్యం...

వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కౌన్సిలర్లతో కలిసి పర్యటించిన చైర్ పర్సన్ లక్ష్మీరామానంద్ ప్రజా...

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన

విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నియంత్రనపై మండల వ్యాప్తంగా అవగహన... - డ్రగ్స్ పదార్థాలపై...

తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి ఇందిరమ్మ...

9 మంది ఎస్సైల బదిలీ

9 మంది ఎస్సైల బదిలీ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫ‌ర్స్‌ డీఐజీ కార్యాలయం...

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌

హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్‌ కమర్షియల్ సిలిండర్లపై కంపెనీల నియంత్రణ ఆస్పత్రులు, హాస్టళ్లకు...

విద్యుత్ తీగలు తాకి రైతు మృతి

 విద్యుత్ తీగలు తాకి రైతు మృతి మృతదేహంతో ఇంటి ముందు కుటుంబ సభ్యుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img