epaper
Thursday, March 19, 2026
epaper

అనాథ పిల్లలతో ఉగాది పండుగ సంబరాలు

అనాథ పిల్లలతో ఉగాది పండుగ సంబరాలు
సేవా కార్యక్రమంతో ప్రత్యేకత చాటుకున్న చైర్‌పర్సన్
నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్

కాకతీయ, నర్సంపేట టౌన్: అనాథ పిల్లలతో కలిసి ఉగాది పండుగ జరుపుకోవడం ద్వారా సేవాభావం చాటుకున్నట్లు నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ తెలిపారు. ఉగాది సందర్భంగా మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంజీవని అనాథ ఆశ్రమాన్ని ఆమె సందర్శించి పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆశ్రమ నిర్వాహకుల ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న ఆమె, పిల్లలతో సమయం గడిపి వారి ఆనందంలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా పిల్లలకు పిండి వంటకాలు, భోజనం ఏర్పాటు చేయించి, ఉగాది పచ్చడిని వారితో కలిసి స్వీకరించారు. పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ మాట్లాడుతూ అనాథ పిల్లలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి అవసరాలకు అనుగుణంగా సహాయ సహకారాలు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆశ్రమ నిర్వాహకులు, పిల్లలు కలిసి చైర్‌పర్సన్‌ను శాలువాతో సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఝల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు

ఝల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు కాకతీయ, చెన్నారావుపేట : మత సామరస్యానికి ప్రతీకగా...

మేడారంలో వడగళ్ల వాన బీభత్సం

మేడారంలో వడగళ్ల వాన బీభత్సం పంట‌ల‌ను నాశ‌నం చేసిన అకాల వ‌ర్షం రైతులకు భారీ...

సమ్మక్క పూజారి కృష్ణయ్యకు ఉగాది పురస్కారం

సమ్మక్క పూజారి కృష్ణయ్యకు ఉగాది పురస్కారం గిరిజన సంప్రదాయాల పరిరక్షణకు గుర్తింపు దేవాదాయ శాఖ...

నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు

నల్లబెల్లం అక్రమ రవాణా బట్టబయలు చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు తరలింపు టాస్క్ ఫోర్స్ సీఐ...

చెరువులో మునిగి ఆవు మృతి

చెరువులో మునిగి ఆవు మృతి కాక‌తీయ‌, చెన్నారావుపేట : ప్రమాదవశాత్తు చెరువులో జారి...

ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి

ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి కౌన్సిలర్, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సంధ్య...

మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు

మెట్టుగుట్టపై వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు రామ‌లింగేశ్వ‌ర స్వామికి రుద్రాభిషేకం హుండీని బ‌హూక‌రించిన భ‌క్తులు కాకతీయ, కాజీపేట‌:...

ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో నాణ్య‌మైన విద్య‌

ప్రభుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో నాణ్య‌మైన విద్య‌ ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img